దక్షిణాఫ్రికా టెస్టు సారథి డుప్లెసిస్... చీకట్లో తమ వికెట్లు తీసి టీమిండియా గెలిచిందనే వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై ట్రోల్స్, మీమ్స్‌తో విమర్శలు చేస్తున్నారు.
ఏమైంది..?
ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్ అయింది దక్షిణాఫ్రికా. ఒక్క మ్యాచ్‌లోనూ సరైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఈ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్.. ఓడిపోవడానికి కొత్త కారణం చెప్పాడు. టాస్ ప్రతిసారి కోహ్లీసేనకు అనుకూలంగా రావడం, చీకటిగా ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వంటి కారణాలవల్లే మ్యాచ్‌లు కోల్పోయామని అన్నాడు.
" ప్రతి టెస్టులో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. 500 పరుగులు చేసి చీకటి సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇచ్చేవారు. ఆ తర్వాత మా జట్టువి మూడు వికెట్లు పడగొట్టేవారు. మూడో రోజు ఆటను ఒత్తిడితో కొనసాగించేవాళ్లం. ప్రతి టెస్టులోనూ ఇదే పునరావృతమైంది"
-- డుప్లెసిస్, దక్షిణాఫ్రికా సారథి
టాస్ లేకపోతే పర్యాటక జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాడు డుప్లెసిస్.
"టాస్ అనేది లేకపోతే పర్యాటక జట్లకే విజయావకాశాలు ఎక్కువ. దక్షిణాఫ్రికాలో అయితే ఇరుజట్లకు పిచ్ ఒకేలా ఉంటుంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు. ఆఖరి టెస్టు గొప్పగా ప్రారంభించినా తర్వాత ఒత్తిడికి లోనయ్యాం. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మాజీల సహాయం అవసరం. ఖర్చు ఎక్కువైనా మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలి"
--డుప్లెసిస్, దక్షిణాఫ్రికా సారథి
ఈ ఆటగాడి కామెంట్లపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఓటమికి కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు', 'జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు' అని వ్యాఖ్యలు చేస్తున్నారు.
-
Look, if the captain of the side has this mentality, the team can never bounce back. NEVER.
— TUSHAR 🇮🇳🏏 (@mainlycricket) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
You saw that in the World Cup. You saw the same in the Test series in India.
Faf needed to do what Kohli did to India in SA after 2 Tests, not what he did here. https://t.co/5XrCI8qqli
">Look, if the captain of the side has this mentality, the team can never bounce back. NEVER.
— TUSHAR 🇮🇳🏏 (@mainlycricket) October 26, 2019
You saw that in the World Cup. You saw the same in the Test series in India.
Faf needed to do what Kohli did to India in SA after 2 Tests, not what he did here. https://t.co/5XrCI8qqliLook, if the captain of the side has this mentality, the team can never bounce back. NEVER.
— TUSHAR 🇮🇳🏏 (@mainlycricket) October 26, 2019
You saw that in the World Cup. You saw the same in the Test series in India.
Faf needed to do what Kohli did to India in SA after 2 Tests, not what he did here. https://t.co/5XrCI8qqli
-
Want to take a dig at Faf du Plessis but the CSK fan in me holding me back
— K Vijayendra (@k_vijayendra8) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Want to take a dig at Faf du Plessis but the CSK fan in me holding me back
— K Vijayendra (@k_vijayendra8) October 26, 2019Want to take a dig at Faf du Plessis but the CSK fan in me holding me back
— K Vijayendra (@k_vijayendra8) October 26, 2019
-
And if you thought Faf du Plessis was done with giving horrible excuses, you're wrong. This guy won't stop. Lmao. Ridiculous #INDvSA pic.twitter.com/e0qkKGJMGc
— Saurabh (@Boomrah_) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And if you thought Faf du Plessis was done with giving horrible excuses, you're wrong. This guy won't stop. Lmao. Ridiculous #INDvSA pic.twitter.com/e0qkKGJMGc
— Saurabh (@Boomrah_) October 26, 2019And if you thought Faf du Plessis was done with giving horrible excuses, you're wrong. This guy won't stop. Lmao. Ridiculous #INDvSA pic.twitter.com/e0qkKGJMGc
— Saurabh (@Boomrah_) October 26, 2019
-
This man simply don't know how to accept the defeat.#FafDuplessis pic.twitter.com/m0Q0HCUhrI
— Mr. A 🏏 (@cricdrugs) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This man simply don't know how to accept the defeat.#FafDuplessis pic.twitter.com/m0Q0HCUhrI
— Mr. A 🏏 (@cricdrugs) October 26, 2019This man simply don't know how to accept the defeat.#FafDuplessis pic.twitter.com/m0Q0HCUhrI
— Mr. A 🏏 (@cricdrugs) October 26, 2019
ఈ టెస్టు సిరీస్ ముందు వాళ్ల దేశంలోనే శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది దక్షిణాఫ్రికా. జనవరి 3 నుంచి ఇంగ్లాండ్‌తో తలపడనుంది ప్రోటీస్ జట్టు.