ETV Bharat / sports

టెస్టు ఛాంపియన్​షిప్​లో మొదటిసారి ఇలా ఆ జట్టుకే - ెస్

టెస్టు ఛాంపియన్​షిప్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా తొలిసారి ఓ జట్టుకు పాయింట్లలో కోత విధించింది ఐసీసీ. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగో టెస్టు​లో దక్షిణాఫ్రికాకు 6 పాయింట్ల కోత విధించింది.

South Africa
South Africa
author img

By

Published : Jan 28, 2020, 2:37 PM IST

Updated : Feb 28, 2020, 7:06 AM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో ఖాతా తెరవాలన్న దక్షిణాఫ్రికా నిరీక్షణకు ఇటీవలే తెరపడింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఇంగ్లాండ్​పై తొలి టెస్టు గెలిచి 30 పాయింట్లు సాధించిన సఫారీ సేనకు షాకిచ్చింది ఐసీసీ. వచ్చిన వాటిలో ఆరు పాయింట్ల కోత విధించిది. ఛాంపియన్ షిప్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా ఇలా కోత విధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 24 పాయింట్లతో జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతోంది దక్షిణాఫ్రికా.

టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల్ పట్టికలో 360 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (296) ఇంగ్లాండ్‌ (146), పాకిస్థాన్‌ (80), శ్రీలంక (80), న్యూజిలాండ్‌ (60) ఉన్నాయి. దక్షిణాఫ్రికా (24), వెస్టిండీస్ (0), బంగ్లాదేశ్‌ (0) చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిర్వహించే ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయిస్తారు. సిరీస్‌లో రెండు టెస్టులే ఉంటే ప్రతి మ్యాచ్‌కు 60 పాయింట్లు ఇస్తారు. అదే విధంగా మూడు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్‌కు 40 పాయింట్లు, అయిదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్‌కు 24 పాయింట్లు ఉంటాయి. మొత్తం తొమ్మిది జట్లు తలపడుతున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌షిన్‌లో 2021 జూన్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్‌ను నిర్వహిస్తారు.

ఇవీ చూడండి.. ఆడిన తొలి మ్యాచ్.. వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్

ZCZC
PRI ESPL LGL NAT WRG
.THANE LGB1
MH-COURT-SENTENCE
Eight sentenced till 'rising of court' for defying prohibitory
orders
         Thane, Jan 28 (PTI) A magistrate's court here in
Maharashtra sentenced eight persons till the "rising of the
court" and imposed a fine of Rs 600 on them for taking out a
rally by defying the prohibitory orders after India had
defeated Pakistan in a cricket tie in 2016.
         The court of First Class Judicial Magistrate (FCJM)
R H Jha convicted the eight men, all residents of Thane, under
provisions of the Maharashtra Police Act, 1951.
         The verdict was pronounced on January 24.
         The court also imposed a collective fine of Rs 600 on
all the convicts.
         Despite the prohibitory orders issued by the Thane
police commissioner, the eight men took out a rally hailing
India's victory over Pakistan in the cricket match on the
night of March 19, 2016.
         They had also shouted slogans like "Bharat Mata ki
Jai", according to the prosecution. PTI COR
NSK
NSK
01281033
NNNN
Last Updated : Feb 28, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.