ETV Bharat / sports

ప్రత్యేక అభిమానిని ఆప్యాయంగా కలిసిన షారుఖ్

కోల్​కతా, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్​కు షారుఖ్ ఖాన్ విచ్చేశాడు. స్టేడియానికి వచ్చిన ఓ ప్రత్యేక అభిమానిని కలిశాడు బాలీవుడ్ బాద్ షా.

author img

By

Published : Mar 25, 2019, 12:08 AM IST

Updated : Mar 25, 2019, 7:50 AM IST

షారుఖ్ ఖాన్

ఈడెన్​గార్డెన్స్​లో సన్​రైజర్స్, నైట్​రైడర్స్ మ్యాచ్​ సందర్భంగా కింగ్ ఖాన్ షారుఖ్​ సందడి చేశాడు. తనను చూడటానికి విచ్చేసిన ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిశాడు బాద్ షా.

చక్రాల కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న ఆ యువకుడితో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చినందుకు నెటిజన్లు షారుఖ్​ను అభినందిస్తున్నారు.

  • హైదరాబాద్, కోల్​కతా మ్యాచ్​లో రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. రసెల్ మెరుపు ఇన్నింగ్స్​తో జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రసెల్ 19 బంతుల్లో 49 పరుగులు చేసి సన్​రైజర్స్​కు విజయాన్ని దూరం చేశాడు. 182 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది కోల్​కతా.

RESTRICTIONS: Broadcast: Available worldwide excluding host country, Germany and Italy. No access Slovenia until 8 hours after the race. Use on broadcast and digital channels, excluding social. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. The first news broadcast is allowed 3 hours after the end of each of the events and after the primary rights-holders transmission. Four transmissions are permitted during a 48 hour period. Use within 48 hours. Maximum use 2 minutes. No archive. Broadcasters must provide on-screen credit to Infront.
Stand alone digital:  Available worldwide excluding host country, Germany, Italy and digital only clients in Sweden. No access Slovenia until 8 hours after the race. Can be used on social platforms as long as territorial restrictions are adhered to by use of geo-blocking technologies.
Maximum use 2 minutes. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST TO FOLLOW Quebec, Canada. March 24th, 2019.
1. 00:00 Start of the FIS Cross-Country World Cup Ladies' 10-kilometre Pursuit with close-up of standings leader Stina Nilsson of Sweden, the 2019 overall FIS World Cup Sprint World Cup winner who had occupied 39 previous World Cup podiums.
2. 00:41 Variious of the finish as Nilsson retains her lead to win by a margin of 12.9 seconds from Norwegian Therese Johaug on Saturday in Quebec, Canada; fellow Norwegian Ingvild Flugstad Oestberg completed the podium in third place 15.1 seconds adrift.
3. 01:54 Various of the podium with Nilsson, Johaug and Oestberg.
SOURCE: Infront Sports
DURATION:
FULL STORYLINE TO FOLLOW:
Stina Nilsson of Sweden won the FIS Cross-Country World Cup Ladies' 10-kilometre Pursuit by 12.9 seconds from Norwegian Therese Johaug on Saturday in Quebec, Canada; fellow Norwegian Ingvild Flugstad Oestberg completed the podium in third place15.1 seconds adrift.
In a spectacular finish, the young Swede slid to victory again as she outran Norwegian Therese Johaug by just 0.2 seconds in a spectacular finish.
However, another winner was third-placed Ingvild Flugstad Østberg who retained her lead in the overall FIS World Cup standings.
The course in Quebec City was packed with cross-country aficionados - and they will be back in 2020 after a thrilling final race of the season.
Last Updated : Mar 25, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.