ETV Bharat / sports

గృహహింస కేసులో షమి అరెస్టుపై స్టే - shami warrent stay

భారత క్రికెటర్​ మహ్మద్​ షమికి బంగాల్​లోని అలీపొరే న్యాయస్థానం ఊరటనిచ్చింది. గృహహింస కేసులో షమిపై ఇటీవలే జారీ చేసిన అరెస్టు వారెంట్​పై కోర్టు స్టే విధించింది.

గృహహింస కేసులో షమి అరెస్టుపై స్టే
author img

By

Published : Sep 10, 2019, 10:37 AM IST

Updated : Sep 30, 2019, 2:35 AM IST

టీమిండియా బౌలర్​ మహ్మద్​ షమి అరెస్టుపై బంగాల్​లోని అలీపోరే న్యాయస్థానం స్టే విధించింది. దాదాపు రెండు నెలల పాటు స్టే ఉంటుందని ఆటగాడి తరఫు న్యాయవాది సలీం రెహ్మాన్​ తెలిపారు.

" రెండు నెలలు షమి అరెస్టుపై కోర్టు స్టే విధించింది. కేసు తర్వాతి విచారణ నవంబర్​ 2న జరుగుతుంది."
-- సలీం రెహ్మాన్​, షమి తరఫు న్యాయవాది

గత ఏడాది మార్చిలో షమిపై గృహహింస కేసు పెట్టింది అతడి భార్య హసీన్ జహాన్. అప్పటి నుంచి షమి న్యాయస్థానం ముందు హాజరుకాలేదు. ఫలితంగా ఆగ్రహించిన కోర్టు అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన అతడు.. అక్కడ నుంచి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

shami arrest warrent stay for 2 months
హసీన్ జహాన్, మహ్మద్​ షమి

టీమిండియా తరఫున షమి ఇప్పటివరకు 42 టెస్టులు, 70 వన్డేలు, ఏడు టీ20 మ్యాచ్​లు ఆడాడు. టెస్టుల్లో 153, వన్డేల్లో 131, టీ20ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్​లో హ్యాట్రిక్​తో సంచలనం సృష్టించాడు.

ఇదీ చదవండి...

ముందస్తు బెయిల్​ ప్రయత్నాల్లో షమి

Srinagar (Jammu and Kashmir), Sep 10 (ANI): Jammu and Kashmir Political Movement leader Shahid Khan attended a press conference in Srinagar on September 09. He said, "I want Kashmir not to be part of the problem but a part of the solution. But somehow world is looking at Kashmir as a part of the problem." He further said, "We've such bright youth. I've been training in schools, colleges and universities and I have seen that our youth has lot of ideas and energies. But somehow world is looking at us in a very different light. I'll urge Government not to get bogged down by anything and talk to these youth. I want Government to talk to real people so that democracy remains alive and kicking in Jammu and Kashmir."

Last Updated : Sep 30, 2019, 2:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.