ETV Bharat / sports

బంగ్లా క్రికెటర్ షకిబుల్​పై ఐసీసీ నిషేధం..!

బంగ్లాదేశ్​ క్రికెటర్ షకిబుల్​పై ఐసీసీ నిషేధం విధించే అవకాశం ఉందని స్థానికి మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయమై ఐసీసీ మాత్రం స్పందించలేదు.

షకిబుల్
author img

By

Published : Oct 29, 2019, 1:37 PM IST

Updated : Oct 29, 2019, 1:50 PM IST

భారత పర్యటనకు ఆ దేశ స్టార్ క్రికెటర్ షకిబుల్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ ఆజ్ఞల మేరకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అతడిని క్రికెట్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. కనీసం ప్రాక్టీస్ చేయనీయడం లేదు. ఓ అవినీతి పరుడు అతడిని సంప్రదించిన విషయం ఐసీసీకి వెల్లడించలేదని ఓ పత్రిక ప్రచురించడమే ఇందుకు కారణం.
రెండేళ్ల క్రితం ఓ బుకీ షకిబుల్​ను సంప్రదించాడని స్థానిక పత్రిక ఒకటి కథనం రాసింది. ఇదే నిజమైతే అవినీతి ఆరోపణలతో షకిబుల్ దాదాపు 18 నెలలు క్రికెట్​కు దూరమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

ప్రస్తుతం టెస్టు, టీ20లకు కెప్టెన్​గా ఉన్నాడు షకిబుల్. నవంబర్​ 3న బంగ్లాదేశ్-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ సిరీస్​ కోసం నేడు (మంగళవారం) టీ20 జట్టును ప్రకటించనుంది బీసీబీ. టెస్టు జట్టును ప్రకటించడానికి మాత్రం మరికొంత సమయం కావాలని బీసీబీ అధికారి అక్రమ్ ఖాన్ తెలిపారు.

ఇవీ చూడండి.. సంజయ్​ మంజ్రేకర్​పై ట్రోల్స్​ వర్షం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: KeyBank Center, Buffalo, New York, USA. 28th October 2019.
Buffalo Sabres 2, Arizona Coyotes 3 (OT-Shootout)
1st Period
1. 00:00 Overhead of opening draw
2. 00:05 GOAL - Sabres Jack Eichel scores power play goal, 1-0 Sabres
3. 00:22 GOAL - Sabres Jeff Skinner scores goal, 2-0 Sabres
4. 00:49 Replay of goal
5. 01:05 GOAL - Coyotes Conor Garland scores goal, 2-1 Coyotes trail
2nd Period
6. 01:22 GOAL - Coyotes Carl Soderberg scores power play goal, 2-2
Shootout
7. 01:38 GOAL - Coyotes Nick Schmaltz  scores goal on Sabres Carter Hutton in second round
8. 01:56 SAVE - Coyotes Darcy Kuemper saves attempt by Sabres Casey Mittelstadt in third round to win game
SOURCE: NHL
DURATION: 02:15
STORYLINE:
Nick Schmaltz scored in the shootout to help the Arizona Coyotes beat the Buffalo Sabres 3-2 on Monday night.
Conor Garland and Carl Soderberg scored in regulation for Arizona, which improved to 7-3-1. Darcy Kuemper made 24 saves and stopped all three Sabres attempts in the shootout.
Schmaltz scored the game-winner on a low shot to the glove side.
Jack Eichel and Jeff Skinner scored in the first period for Buffalo (9-2-2), which had won four of five. Carter Hutton made 41 saves.
The Coyotes dominated the last part of the game, outshooting the Sabres 30-15 over the final two periods.
Last Updated : Oct 29, 2019, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.