భారత పర్యటన ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ దేశ సారథి, స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్‌పై రెండేళ్లు నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఫిక్సింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగం ముందు షకిబ్ హాజరుకావాల్సి ఉంది. అతడు గైర్హాజరు కావడం వల్ల ఈ నిషేధం పడింది. దీనిపై షకిబ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""నేను ప్రేమించే క్రికెట్‌కు దూరమయ్యేలా నిషేధం వేయడం చాలా బాధగా ఉంది. అయితే గైర్హాజరుకు కారణంగా ఐసీసీ విధించిన ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నా. అవినీతిపై అంతం కోసం ఆటగాళ్లతో కలిసి ఐసీసీ చాలా కృషి చేస్తోంది. ఈ క్రమంలో నా వంతు సహాయం చేయలేకపోయాను"
-- షకిబుల్ హసన్, బంగ్లా క్రికెటర్
Read the full media release here ➡️ https://t.co/oNrhhE33NH pic.twitter.com/2gFpBStSd3
— ICC (@ICC) October 29, 2019
">Read the full media release here ➡️ https://t.co/oNrhhE33NH pic.twitter.com/2gFpBStSd3
— ICC (@ICC) October 29, 2019
Read the full media release here ➡️ https://t.co/oNrhhE33NH pic.twitter.com/2gFpBStSd3
— ICC (@ICC) October 29, 2019