ETV Bharat / sports

'గేమ్​ ఛేంజర్​' పేరుతో అఫ్రిది జీవితకథ - క్రికెట్

పాకిస్థాన్ క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది జీవిత చరిత్ర ఆధారంగా పుస్తకం రానుంది. 'గేమ్ ఛేంజర్' టైటిల్​తో ఏప్రిల్ 30న మార్కెట్లో విడుదలవనుంది.

అఫ్రిది
author img

By

Published : Apr 4, 2019, 9:38 AM IST

షాహిద్ అఫ్రిది.. ఈ పాకిస్థానీ క్రికెట్​ జట్టు మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తనదైన శైలి బౌండరీలతో విరుచుకుపడే ఈ ఆటగాడి కెరీర్​లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గూగ్లీలతో బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెట్టే అఫ్రిది.. జీవితంలోనూ ఇలాంటి ఎన్నో గూగ్లీలను ఎదుర్కొన్నాడు. వీటన్నింటినీ 'గేమ్ ఛేంజర్' అనే పుస్తకంగా తీసుకురానున్నాడు.

'గేమ్ ఛేంజర్' విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపాడు అఫ్రిది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏప్రిల్ 30న పుస్తకాన్ని తీసుకొస్తానని అభిమానులకు వాగ్దానం చేశాడు. ప్రముఖ టీవీ యాంకర్ వజాహత్ ఖాన్ ఈ పుస్తకం రాశారు. అఫ్రిది కెరీర్​లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, జరిగిన మోసాలను గురించి ఇందులో వివరించారు.

మొత్తం 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన అఫ్రిది... 2016 ఏప్రిల్​లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 లీగ్​ల్లో మాత్రమే ఆడుతున్నాడు.

ఇవీ చూడండి..మలేసియా ఓపెన్​ నుంచి సైనా ఔట్

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL - AP CLIENTS ONLY
London - 3 April 2019
1. Various of Prince Harry watching young children at a ballet class at a YMCA in west London
2. Children perform ballet for Prince Harry
3. Medium of Prince Harry watching ballet class and smiling
4. Harry claps at performance
5. Harry kneels to speak to children
6. Harry does a balancing exercise with the children
7. Harry walks over to a woman holding a young baby and kneels down to talk
8. Baby smiles at Prince Harry
9. Harry continues to kneel and asks questions about the baby
10. Various of Harry waving goodbye to the children and saying, 'You each get a gold star'
STORYLINE:
PRINCE HARRY ATTEMPTS BALLET AND MAKES A BABY SMILE WHILE VISITING A YMCA
Dad-to-be Prince Harry showcased his fun-loving side while at a YMCA in west London Wednesday (3 APRIL 2019).
The Duke of Sussex visited the YMCA South Ealing to learn about the organization's work on mental health and homelessness.
While there, he observed a group of six-year-olds taking a ballet class.
The royal even attempted joined the children in a balancing exercise.
The room's youngest attendee caught his attention too, a three-month-old baby girl. Harry knelt down to speak to her mother and asked if she's sleeping through the night.
As Harry left the room he told the kids they "each get a gold star."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.