ETV Bharat / sports

సెలెక్టర్​ అవ్వాలని ఉన్నా.. అవకాశం ఇచ్చేదెవరు ?

సామాజిక అంశాలపై ట్వీట్లు చేయడం, ఇతరులపై వ్యంగాస్త్రాలు సంధిస్తూ ఆటపట్టించే క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్​ ముందుంటాడు. ఆగస్ట్​ 12న భారత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్యభట్ట జయంతి సందర్భంగా వినూత్నంగా తనపై తానే సెటైర్​ వేసుకుని ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా తనకు సెలెక్టర్​ అవ్వాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు.

సెలెక్టర్​ అవ్వాలని ఉంది.. కానీ అవకాశం ఇచ్చేదెవరు ?
author img

By

Published : Aug 14, 2019, 11:58 AM IST

Updated : Sep 26, 2019, 11:22 PM IST

టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 2011లో ఇంగ్లాండ్​లో పర్యటించిన భారత్ మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ సెహ్వాగ్ డకౌట్​గా వెనుదిరిగాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. అంతేకాకుండా తనకు సెలెక్టర్​ అవ్వాలని ఉన్నట్లు పరోక్షంగా ట్వీట్​ చేశాడు.

sehwag tweet
వీరేంద్ర సెహ్వాగ్​

" నాకు సెలక్టర్​ అవ్వాలని ఉంది. కానీ నా మాట వినేదెవరు?".
- వీరేంద్ర సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 2011లో ఇంగ్లాండ్​లో పర్యటించిన భారత్ మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ సెహ్వాగ్ డకౌట్​గా వెనుదిరిగాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. అంతేకాకుండా తనకు సెలెక్టర్​ అవ్వాలని ఉన్నట్లు పరోక్షంగా ట్వీట్​ చేశాడు.

sehwag tweet
వీరేంద్ర సెహ్వాగ్​

" నాకు సెలక్టర్​ అవ్వాలని ఉంది. కానీ నా మాట వినేదెవరు?".
- వీరేంద్ర సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవల ప్రధాన కోచ్​ నియామక ప్రక్రియకు దరఖాస్తుల గడువు ముగిసింది. దీనికోసం వీరేంద్ర సెహ్వాగ్​ కూడా పోటీపడతాడని అందరూ భావించారు. గతంలోనూ చీఫ్​ కోచ్​గా అనిల్​ కుంబ్లే పదవీకాలం ముగిశాక ఆ పోస్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపించాడీ మాజీ క్రికెటర్​.

వినూత్నంగా ఆర్యభట్టకు నివాళి..

2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీ విశ్వవిజేతగా ఆవిర్భవించింది భారత్‌. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో పర్యటించింది. తొలి టెస్టులో 196, రెండో టెస్టులో 319 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఈ రెండు టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్‌ ఆడలేదు. మూడో టెస్టుకు అతడిని తీసుకున్నా... ఇంగ్లాండ్​ బౌలర్​ బ్రాడ్‌ వేసిన తొలి బంతికే ఔట్​ అయి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ధోనీ సేన 224కు కుప్పకూలింది. ఆ తర్వాత అలిస్టర్‌ కుక్‌ (294), ఇయాన్‌ మోర్గాన్‌ (104) చెలరేగడం వల్ల 710/7 వద్ద మొదటి ఇన్నింగ్స్​ డిక్లేర్‌ చేసింది ఇంగ్లాండ్‌. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ అండర్సన్‌ వేసిన తొలి బంతికే వీరూ మళ్లీ డకౌట్‌ అయ్యాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ తొలి బంతికే ఔటై 'కింగ్​ పెయిర్‌' నమోదు చేశాడు.

అందుకే ఆగస్ట్​ 12వ తేదీనీ సరదాగా గుర్తు చేసుకుంటూ సెహ్వాగ్‌ తనపై తానే ఛలోక్తి విసురుకున్నాడు.

" 8 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇంగ్లాండ్‌పై బర్మింగ్‌హామ్‌లో కింగ్​ పెయిర్‌ నమోదు చేశాను. నాకు ఇష్టం లేకపోయినా ఆర్యభట్టకు నివాళి అర్పించాను. విఫలమయ్యేందుకు సున్నా అవకాశాలుంటే నువ్వేం చేస్తావ్‌? " .
- వీరేంద్ర సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

  • On this day 8 years ago, I scored a king pair vs England in Birmingham after flying for 2 days to reach England and fielding 188 overs. Unwillingly paid tribute to Aryabhatta :)
    If there was zero chance of failure, what would you do ? If you have it figured, do that ! pic.twitter.com/7VchCDASh8

    — Virender Sehwag (@virendersehwag) August 12, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్యభట్ట సున్నా ప్రాధాన్యతను వివరించి గణితశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1156: Germany Hong Kong Ai Weiwei AP Clients Only 4224726
Ai Weiwei on 'more brutal' Hong Kong crackdown
AP-APTN-1153: Croatia SKorea Tourists No access Croatia 4224725
Two SKorean tourists found dead in Croatian park
AP-APTN-1148: Malaysia Missing Girl Police AP Clients Only 4224723
Malaysia police expand search area for UK girl
AP-APTN-1144: India Kashmir Eid AP Clients Only 4224722
Emotions high for Kashmiris in India during Eid al-Adha
AP-APTN-1132: At Sea US Aircraft Carrier No Access BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg/No Access UK National Newspaper Digital Sites and Apps 4224721
USS Abraham Lincoln in Mideast amid Iran tensions
AP-APTN-1117: China Hong Kong No access Hong Kong 4224720
China: HK situation showing 'sprouts of terrorism'
AP-APTN-1115: Malaysia Missing Girl 3 No access Malaysia 4224719
Shamans offer help in search for UK girl in Malaysia
AP-APTN-1112: Malaysia Missing Girl Parents AP Clients Only 4224718
Missing UK teenager's parents offer reward
AP-APTN-1110: US TX Pelosi Border Must Credit KGBT; No Access Weslaco, Harlingen, Brownsville; No use US broadcast networks; No re-sale, re-use or archive 4224715
Pelosi: Immigration reform is moral responsibility
AP-APTN-1054: Malaysia Missing Girl 2 AP Clients Only 4224698
KILL KILL
AP-APTN-1030: Netherlands Tornado Must on-screen credit "@MarieHemelrijk" 4224514
Tornado in Netherlands caught on camera
AP-APTN-1023: Hong Kong Flights Suspended AP Clients Only 4224706
HK authorities on flight cancellations amid protests
AP-APTN-1016: Australia Military No access Australia 4224710
Australia to ramp up special forces spending
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.