ETV Bharat / sports

వికెట్ కీపర్ సాహాకు సర్జరీ.. బీసీసీఐ ప్రకటన - వేలి గాయానికి సర్జరీ చేయించుకున్న సాహా

టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడిచేతి వేలికి గాయమైంది. సర్జరీ చేయించుకున్నాడని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది.

Saha
సాహా
author img

By

Published : Nov 27, 2019, 2:26 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, చికిత్స చేయించుకున్నాడు. కోల్​కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్టులో ఈ క్రికెటర్ కుడి చేతివేలికి గాయమైందని బీసీసీఐ తెలిపింది.

సాహా.. ఈ గాయానికి ముంబయిలో మంగళవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకునే వరకు బెంగళూరూలోని జాతీయ క్రికెట్ అకాడమీలో విశ్రాంతి తీసుకోనున్నాడు.

సాహా.. 2018 ఐపీఎల్​లో భుజం గాయంతో జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు దాదాపుగా కోల్పోయే స్థితికి చేరాడు. అప్పుడే సెలక్టర్లు.. ఇతడి స్థానంలో పంత్​కు అవకాశమిచ్చారు. 18 నెలల విరామం తర్వాత, దక్షిణాఫ్రికాతో సిరీస్​లో పంత్ వైఫల్యంతో తిరిగి జట్టులోకి వచ్చాడు సాహా.

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో రాణించడం వల్ల బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్​కు సాహా ఎంపికయ్యాడు. కోల్​కతా వేదికగా జరిగిన చారిత్రక గులాబి టెస్టులో ఓ మైలురాయిని అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 100 ఔట్లలో పాలుపంచుకున్న క్రికెటర్​గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ వికెట్​ కీపర్​గా రికార్డులకెక్కాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టీమిండియాకు టెస్టు సిరీస్ లేదు. ఆ తర్వాతే న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది.​

ఇవీ చూడండి.. 'ద ఎండ్' అంటోన్న స్పీడ్ స్టార్ బుమ్రా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 27 November 2019
1. Wide of press conference
2. Mid of journalists
3. SOUNDBITE (Mandarin) Zhao Yingmin, Chinese Vice Minister of Ecology and Environment:
"China's carbon intensity of 2018 has decreased by about 4% from the year before, which is 0.1% better than our expected annual target. That means China cut 5.26 billion tons of carbon dioxide. The share of non-fossil fuel is now counting for 14.3% of the total energy consumption. These are hard-won results from the efforts of promoting a green and low-carbon economy."
4. Journalist asking question
5. SOUNDBITE (Mandarin) Zhao Yingmin, Chinese Vice Minister of Ecology and Environment:
"We are still faced with challenges of developing our economy, improving people's livelihoods, reducing poverty and cleaning up our environment. Faced with challenges and difficulties, our resolve and confidence in addressing climate change will not change. We will fully commit ourselves to our promises on  climate change and continue to push forward the transition of our economy towards low-carbon and high quality."
6. Journalist asking question
STORYLINE:
China said it has reached its 2020 goals for carbon dioxide reduction ahead of schedule.
An annual climate change report published Wednesday by China's Ministry of Ecology and Environment said the country's 2018 CO2 emissions had been reduced by 4% from the year before.
Emissions had dropped 45.8% since 2005.
Zhao Yingmin, China's Vice Minister Of Ecology And Environment, said China had already completed its target CO2 reduction for 2020 by "promoting a green and low carbon economy."
China burns about half the coal used globally each year.
Between 2000 and 2018, its annual carbon emissions nearly tripled, and it now accounts for 30% of the global total.
China is also the leading market for solar panels, wind turbines and electric vehicles, and it manufactures most solar cells installed worldwide.
Zhao said China is fully committed to transitioning their economy "towards low-carbon and high quality."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.