ETV Bharat / sports

డ్రైవర్​ లేకుండానే నడిచే కారు కొన్న సచిన్​ - sachin tendulkar

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​ తన కొత్త కారును సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. డ్రైవర్ లేకుండా నడవడం దీని ప్రత్యేకత. ఈ అనుభవం చాలా బాగుందంటూ పోస్ట్ చేశాడు.

సచిన్
author img

By

Published : Aug 2, 2019, 8:27 PM IST

క్రికెట్​ గాడ్ సచిన్​కు కార్లంటే ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. తాజాగా చోదక రహిత కారును సొంతం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. ఆ కార్లో కూర్చుని తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. చాలా థ్రిల్లింగ్​గా ఉందంటూ ట్వీట్​ చేశాడు సచిన్​.

"గ్యారేజ్​లో నా కారు తనంతట అదే పార్కింగ్ చేసుకోవడం థ్రిల్లింగ్​గా ఉంది. చూస్తుంటే మిస్టర్ ఇండియా కారును కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వారాంతం నా స్నేహితులతో గడిపే సయమం ఎంతో ఉత్సాహంగా ఉండబోతోంది". అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

ఫార్ములా వన్​ రేసులన్నా సచిన్​కు చాలా ఇష్టం. అందుకే స్పోర్ట్స్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతుంటాడీ క్రికెట్ గాడ్. ఇప్పుడు డ్రైవర్​ లెస్ కారుతో సందడి చేస్తున్నాడు.

ఇవీ చూడండి.. రోహిత్​ను ఊరిస్తోన్న మరో రికార్డు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Stockholm - 2 August 2019
1. Renee Black, A$AP Rocky's mother, getting out of van and walking into court building
2. Black walking down stairs inside court building and entering court room
3. US special envoy, Ambassador Robert C O'Brien, walking down stairs and to court room
4. Slobodan Jovicic, A$AP Rocky's lawyer, walking down stairs and walking towards court room
5. Sign reading (Swedish) "Stockholm District Court – court room"
6. Journalists and visitors outside court building
7. "Justice" sign above entrance
8. Journalists and visitors outside court building
STORYLINE:
RAPPER'S MOTHER, LAWYERS, ENVOY ARRIVE FOR TRIAL
Legal staff and relatives arrived in court Friday on the third day of the  trial against American rapper A$AP Rocky on suspicion of assault.
The rapper pleaded not guilty to assault as his trial opened Tuesday (30 JULY 2019), a month after a street fight that landed him in jail and became a topic of US-Swedish diplomacy.
Rocky, whose real name is Rakim Mayers, is accused with two others of beating a 19-year-old man in Stockholm on June 30.
The trial has created a stir in US-Swedish diplomatic relations after US President Donald Trump weighed in to support the Grammy-nominated recording artist.
Sweden doesn't have a bail system and Mayers has stayed behind bars since July 3 despite Trump's intervention.
Trump has sent Ambassador Robert C O'Brien, the US special presidential envoy for hostage affairs, to Sweden to monitor the court proceedings.
The trial is running behind schedule and it remains unclear whether it can finish as originally planned on Friday, when several witnesses were still due to testify.
If convicted, Mayers faces up to two years in prison.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.