స్టార్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్.. ఏటీపీ 1000 మాస్టర్స్ మయామి ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్ను మెరుగురుచుకునేందుకే ఆట నుంచి తప్పుకుంటున్నట్లు అతడి ఏజెంట్ టోనీ గోడ్సిక్ తెలిపాడు.
గత సీజన్లో తన కుడి మోకాలికి రెండు ఆపరేషన్లు చేయించుకున్న ఫెదరర్.. అప్పటి నుంచి బరిలోకి దిగలేదు. ఖతార్ దోహా వేదికగా జరిగే హార్డ్ కోర్ట్ టోర్నీలో ఈ స్విస్ స్టార్ తిరిగి కోర్టులోకి దిగే అవకాశం ఉంది.
గత శుక్రవారం అందుకు సంబంధించిన ట్వీట్ చేశాడు ఫెదరర్. 'దోహా టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది' అని పోస్టు చేశాడు.
-
The countdown to Doha begins
— Roger Federer (@rogerfederer) February 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🦾😃👍#1weektogo pic.twitter.com/EDAgvqp2Md
">The countdown to Doha begins
— Roger Federer (@rogerfederer) February 26, 2021
🦾😃👍#1weektogo pic.twitter.com/EDAgvqp2MdThe countdown to Doha begins
— Roger Federer (@rogerfederer) February 26, 2021
🦾😃👍#1weektogo pic.twitter.com/EDAgvqp2Md
ఇదీ చదవండి: 'ఎవర్ని ఎలా ఔట్ చేయాలో అశ్విన్‌కు బాగా తెలుసు'