ETV Bharat / sports

దేశవాళీల్లో ఆడుకో.. సర్ఫరాజ్​కు ఇమ్రాన్ సూచన - పాకిస్థాన్ ప్రధాని

ప్రపంచకప్​ తర్వాత జాతీయ జట్టులో స్థానంతో పాటు సారథ్య బాధ్యతలూ కోల్పోయిన పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్. ఈ ఆటగాడికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారు. దేశవాళీల్లో రాణించి జట్టులోకి రావాలని సూచించారు.

ఇమ్రాన్
author img

By

Published : Nov 18, 2019, 4:36 PM IST

ప్రపంచకప్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. ఆ తర్వాత వారిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్​తో పాటు కెప్టెన్​ను తొలగించిన పీసీబీ.. జట్టును మళ్లీ గాడినపెట్టేందుకు శ్రమిస్తోంది. అయితే కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకూ దూరమైన సర్ఫరాజ్​ అహ్మద్​కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశవాళీ క్రికెట్​ ఆడుకోమంటూ సలహా ఇచ్చారు.

"టీ20 ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడిని అంచనా వేయలేం. టెస్టు, వన్డే క్రికెట్‌ వల్లే ఓ క్రికెటర్​ ప్రదర్శన బయటకొస్తుంది. ముందుగా సర్ఫరాజ్‌.. దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించాలి. జాతీయ జట్టులోకి రావాలంటే ఆ మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన అవసరం."

-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

పాక్ జట్టుకు ప్రస్తుత ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికైన మిస్బావుల్‌ హక్‌కు ఇమ్రాన్‌ కితాబిచ్చారు. కోచ్‌గా ఈ మాజీ క్రికెటర్ అన్ని విధాలుగా అర్హుడని అన్నారు. అతడొక అత్యుత్తమ ఆటగాడు కావడం, ప్రస్తుత జట్టులోని క్రికెటర్లకు కలిసొస్తుందని చెప్పారు.

ఇవీ చూడండి.. అశ్విన్.. ఈ సారి జయసూర్యలా బౌలింగ్​

++CLIENTS NOTE: EDIT CONTAINS EXPLETIVES++
RESTRICTION SUMMARY: PART MUST CREDIT KGUN;  NO ACCESS TUCSON;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE / PART MUST CREDIT PIMA COUNTY PUBLIC DEFENDER
SHOTLIST:
PIMA COUNTY PUBLIC DEFENDER - MUST CREDIT 'PIMA COUNTY PUBLIC DEFENDER'
Tucson  - 26 September 2019
1. Sheriff deputy wrestling teenage amputee to the ground ++CONTAINS EXPLETIVES++
KGUN - MUST CREDIT KGUN;  NO ACCESS TUCSON;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Tucson - 15 November 2019
2. SOUNDBITE (English) Joel Feinman, Pima County Public Defender:
"On September 26 Pima County Sheriff's Department got a phone call of disorderly disturbance at the group home where Emanuel lives."
PIMA COUNTY PUBLIC DEFENDER - MUST CREDIT 'PIMA COUNTY PUBLIC DEFENDER'
Tucson - 26 September 2019
3. Sheriff deputy lets go of amputee after restraining him
KGUN - MUST CREDIT;  NO ACCESS TUCSON;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Tucson - 15 November 2019
4. SOUNDBITE (English) Sheriff Mark Napier, Pima County:
"And the results of that investigation will be conveyed to the county attorney's office for review, to determine if there was criminal activity on the part of our deputy."
PIMA COUNTY PUBLIC DEFENDER - MUST CREDIT 'PIMA COUNTY PUBLIC DEFENDER'
Tucson - 26 September 2019
5. Sheriff's deputy standing over teenage amputee ++CONTAINS EXPLETIVES++
KGUN - MUST CREDIT;  NO ACCESS TUCSON;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Tucson - 15 November 2019
6. SOUNDBITE (English) Joel Feinman, Pima County Public Defender:
"Men and women with badges and guns should not behave this way."
PIMA COUNTY PUBLIC DEFENDER - MUST CREDIT 'PIMA COUNTY PUBLIC DEFENDER'
Tucson - 26 September 2019
7. Sheriff's deputy shouts and swears at amputee then behaves threateningly to another youth ++CONTAINS EXPLETIVES++
STORYLINE:
Arizona prosecutors have dropped disorderly conduct charges against a 15-year-old quadruple amputee who was wrestled to the floor by a sheriff’s deputy.
Authorities decided to drop the charges immediately after viewing a video of the incident, which took place at a group home in September.
The video was filmed by another youth at the home after a worker had called the police because of a disturbance.  
The amputee's lawyer said his client wanted the video released publicly to protect other youngsters in group homes.
Pima County sheriff Mark Napier said an investigation was underway to decide if the deputy had broken the law.
Joel Feinman, a public defender representing the 15 year old, said: "Men and women with badges and guns should not behave this way."
The Associated Press is not naming the youngster because of his age.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.