ETV Bharat / sports

తల్లులు కాబోతున్న మహిళా క్రికెట్ జంట - amy Satterthwaite

కివీస్ మహిళా క్రికెట్ జంట తల్లులు కాబోతున్నారు. కెప్టెన్ అమీ సాటర్త్​ వైట్​ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆమె భార్య లే తహుహూతో కలిసి ఈ విషయాన్ని ఇన్​ స్టాలో పంచుకుంది.

తల్లులు కాబోతున్న మహిళా క్రికెట్ జంట
author img

By

Published : Aug 20, 2019, 5:58 PM IST

Updated : Sep 27, 2019, 4:31 PM IST

న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సాటర్త్​వైట్ తల్లికాబోతుంది. అదే జట్టుకు చెందిన సీనియర్ బౌలర్​ లే తహుహూను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీ.. వచ్చే ఏడాది జనవరి కల్లా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. గర్భం దృష్ట్యా క్రికెట్​ నుంచి తాత్కాలిక విరామం తీసుకోనుంది.

లే తహుహూ - అమీ సాటర్త్​వైట్.. ఇద్దరూ కట్టుబాట్లను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా ఒక్కటైన తొలి మహిళా క్రికెట్ జంటగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బేబీ శాటర్​హుహూ 2020లో రాబోతుంది అని ఇన్​ స్టాలో పంచుకుంది అమీ. అయితే ఏ విధానంలో తల్లి కాబోతుందో చెప్పలేదు.

"నేను, లే ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు తహతహలాడుతున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో మాకో బిడ్డ పుట్టబోతుంది. మా జీవితంలో ఇది మాకు ఎంతో ప్రత్యేకమైన సమయం. ఈ అద్భుత ఘట్టంకోసం ఎదురుచూస్తున్నాం. -అమీ సాటర్త్​వైట్​, కివీస్ మహిళా జట్టు కెప్టెన్

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తనకు మాతృత్వ సెలవుల ఇచ్చిందని అమీ తెలిపింది.

"న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డు నాకు మద్దతుగా నిలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. గర్భం కారణంగా ఆటకు బ్రేక్ తీసుకున్నా... జట్టుకు మార్గనిర్దేశకురాలిగా వ్యవహరిస్తా. -అమీ సాటర్త్​వైట్​, కివీస్ మహిళా జట్టు కెప్టెన్

కివీస్‌ బోర్డు కొత్త విధానం ప్రకారం 2019-20 కాలానికి ఆమె సెలవులు మంజూరు చేస్తున్నట్టు కాంట్రాక్టు ఇస్తున్నారు. ఈ కాలంలో పూర్తిస్థాయిలో వేతనం చెల్లించనున్నారు. గర్భం కారణంగా సెలవులు తీసుకోనున్న అమీ 2021 ప్రపంచకప్​లో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటి వరకు 119 వన్డేలు, 99 టీ20లు ఆడింది అమీ సాటర్త్​వైట్. వన్డేల్లో వెంటవెంటనే నాలుగు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది​. గత ఏడాది సారథ్య బాధ్యతలు అందుకుంది. 28 ఏళ్ల తహూహూ 116 మ్యాచుల్లో 114 వికెట్లు పడగొట్టింది.

ఇది చదవండి: ఖాళీ సమయంలో కఠోర సాధన చేశా: ఉమేశ్​ యాదవ్​

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 20 August 2019
1. Hong Kong Chief Executive Carrie Lam entering the Government Offices for news conference
2. SOUNDBITE (Cantonese) Carrie Lam, Chief Executive of Hong Kong:
"I saw, on Sunday, that people attended the rally peacefully. Some people have even attended this kind of rally multiple times. We are very willing to communicate genuinely with these people or others from different sectors in society, hoping to narrow down our differences and find a way for Hong Kong."
4. Wide of news conference
5. SOUNDBITE (Cantonese) Carrie Lam, Chief Executive of Hong Kong:
"Our goal is to work hard to resolve differences and conflicts, to understand each other through communication and to walk out of this social deadlock together."
6. Lam exiting the news conference
STORYLINE:
Hong Kong's leader says the government is "very willing to communicate genuinely" with people attending peaceful rallies to resolve differences in the city after months of anti-government protests.
Chief Executive Carrie Lam said in a Tuesday news conference that a fact-finding study will look at the causes of the protests and the police response.
The movement held a massive but peaceful rally Sunday after earlier protests had been marked by violence.
Lam and other officials have conditioned dialogue on the protest movement remaining peaceful.
Lam's comments fell short of the protesters demands, including calls for her resignation and an independent inquiry into what they say was police brutality.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.