ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు

స్వదేశంలో ఆసీస్​తో జరగాల్సిన చివరి మూడు టీ20లను ఖాళీ స్టేడియాల్లో జరపాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.

author img

By

Published : Mar 1, 2021, 10:00 AM IST

NZ vs AUS T20I series shifted to Wellington, to be played without spectators
కివీస్-ఆసీస్: చివరి టీ20కీ ప్రేక్షకులకు నిషేధం

ఐదు మ్యాచ్​లో టీ20 సిరీస్​లో భాగంగా న్యూజిలాండ్​-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన చివరి మూడు మ్యాచ్​ల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. వెల్లింగ్టన్​ వేదికగా ఈ మ్యాచ్​లు జరగనున్నాయని కివీస్ బోర్డు వెల్లడించింది. న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​ మహిళా జట్ల మధ్య జరగాల్సిన మూడు టీ20ల సిరీస్​ను అభిమానులు లేకుండానే.. వెల్లింగ్టన్​లోనే జరపనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఇది చదవండి: రోహిత్​ సిక్స్​ల రికార్డ్ బ్రేక్ చేసిన గప్టిల్​

సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్​లో ఇప్పటికే తొలి రెండు టీ20లు గెలిచి ఊపు మీదుంది న్యూజిలాండ్. మార్చి 3న జరిగే మూడో టీ20లోనూ గెలిచి, సిరీస్​ సొంతం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.

ఇవీ చదవండి:

ప్రేక్షకులు లేకుండానే కివీస్​-ఆసీస్​ టీ20లు

కివీస్​తో తొలి టీ20లో ఆసీస్​ పరాజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.