ETV Bharat / sports

'భద్రత కల్పిస్తాం..ఆడండి' - icc

భారత్​-పాక్​ దేశాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రపంచకప్​ మ్యాచ్​పై సందిగ్ధం నెలకొంది. అయితే మ్యాచ్​ నిర్వహణపై ఐసీసీ సీఈవో డేవ్​ రిచర్డ్​సన్​ స్పందించారు.

'పక్కాగా భారత్​-పాక్ మ్యాచ్​ '
author img

By

Published : Mar 19, 2019, 9:48 PM IST

భారత్​, పాక్​ మ్యాచ్​కు ఎలాంటి అడ్డంకులు లేవని.. భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఐసీసీ సీఈవో రిచర్డ్​సన్​ తెలిపారు. ఇరుజట్లు ఐసీసీ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయని.. కచ్చితంగా జూన్​16న మాంచెస్టర్​లో మ్యాచ్​ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు.

  1. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడలేమని, ఎందుకంటే ఈ మ్యాచ్‌లో తమ భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఐసీసీ ఎదుట బీసీసీఐ ప్రశ్నలు లేవనెత్తింది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ ప్రపంచకప్​ మ్యాచ్​లకు పటిష్ఠ భద్రత కల్పిస్తామని​ స్పష్టం చేసింది.
  2. తాజాగా న్యూజిలాండ్​లో ఉగ్రదాడి తర్వాత ఆటగాళ్లు, అభిమానులకు భద్రత విషయంలో అనుమానాలు తలెత్తాయి.

no-threat-to-india-pakistan-wc-clash-says-icc-ceo
న్యూజిలాండ్​ మసీదు దాడిలో క్షతగాత్రులను తరలిస్తున్న సిబ్బంది
ఇటీవల జవాన్లపై పుల్వామాలో జరిగిన దాడి కారణంగా.. పాక్​తో 2019 ప్రపంచకప్ మ్యాచ్​​ను బహిష్కరించాలంటూ అభిమానుల నుంచి ఒత్తిడి వచ్చింది.
  • ఐసీసీ ఈవెంట్లలో సంతకం చేసిన సభ్యులు కచ్చితంగా టోర్నమెంటులో ఆడాల్సిందే. దీన్ని ఎవరు ఉల్లఘించినా ఆ మ్యాచ్​ పాయింట్లను ప్రత్యర్థి జట్టుకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు రిచర్డ్​సన్​.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​ మూడో మ్యాచ్​లో ఆర్మీ క్యాప్​లతో టీమిండియా బరిలోకి దిగింది. ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళిగా ఈ చర్య తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే పాక్​ సైతం వచ్చే మ్యాచ్​లో నల్ల రిబ్బన్లతో ఆడతామని.. భారత్ ప్రవర్తనపై చర్యలు తీసకోవాలని ఐసీసీని కోరింది. కానీ అనుమతితోనే టోపీలు ధరించినట్లు ఐసీసీ స్పష్టం చేసినందున వివాదం సద్దుమణిగింది. ఇదంతా బాధిత కుటుంబాలకు విరాళాలు అందించేందుకు చేశారని రాజకీయం కోణం లేదని స్పష్టత ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.

'భద్రతకల్పిస్తాం..ఆడండి'

SNTV Daily Planning Update, 0100 GMT
Tuesday 19th March 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Brazil head coach Tite held his side's first training session of the year in Portugal on Monday. Already moved.
BASKETBALL: Andrew Bogut returns to the Golden State line-up as the Warriors visit the San Antonio Spurs. Expect at 0430.
BASKETBALL: Dallas Mavericks v New Orleans Pelicans. Expect at 0500.
ICE HOCKEY: Tampa Bay Lightning v Arizona Coyotes. Expect at 0400.
ICE HOCKEY: Chicago Blackhawks v Vancouver Canucks. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.