ETV Bharat / sports

'కోహ్లీ, రోహిత్​లను చూసి నేర్చుకున్నా'

author img

By

Published : Jan 25, 2020, 9:01 AM IST

Updated : Feb 18, 2020, 8:16 AM IST

న్యూజిలాండ్​తో తొలి టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్ చివర్లో అర్ధశతకంతో రాణించి, జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్.. పలు విషయాలు పంచుకున్నాడు.

Shreyas Iyer
Shreyas Iyer

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లో అద్భుత అర్ధశతకంతో జట్టుకు విజయాన్నందించాడు టీమిండియా యువ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్. 29 బంతుల్లో 58 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'​గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్​.. సీనియర్లు కోహ్లీ, రోహిత్​ శర్మలను చూసి చాలా నేర్చుకున్నానని చెప్పాడు.

"సిక్స్​తో జట్టుకు విజయాన్నందించడం చాలా సంతోషాన్నిచ్చింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. మైదానం చాలా చిన్నదిగా ఉంది. నాలుగు ఓవర్లలో 50 పరుగులు ఈ గ్రౌండ్​లో చాలా తేలిక. బౌండరీలు కొట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని చూశాం. టీమండియాలో కోహ్లీ, రోహిత్ లాంటి గొప్ప ఆటగాళ్లున్నారు. పినిషింగ్​ ఎలా చేయాలో వారిని చూసి నేర్చుకున్నా"
-శ్రేయస్ అయ్యర్, టీమిండియా క్రికెటర్

టాస్ ఓడి, మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్ 203 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియాకు శుబారంభం లభించింది. రాహుల్ (56) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, కోహ్లీ 45 పరుగులతో మెరిశాడు. శ్రేయస్ 58 పరుగులు చేసి, లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇవీ చూడండి.. టీ20ల్లో తొలిసారి: ఐదుగురు బ్యాట్స్​మెన్ 'హాఫ్​' సెంచరీలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Santiago - 24 January 2020
1. Protesters running from advancing police vehicle, Molotov cocktail being thrown from off camera towards vehicle
2. Various of water cannon truck spraying water to disperse protesters
3. Protesters with masked faces running away from water cannon truck
4. Police in anti-riot gear urging media to leave
5. SOUNDBITE (Spanish) Nelson (no full name given), protester:
"This (protest) is the result, that sadly, most of the demands by the people have not been met, despite that in the Congress there are glimpses of solutions, but none have been solidified."
6. Various of water cannon truck spraying water to disperse protesters
7. Wide of protesters throwing rocks at a police truck, which is spraying tear gas
8. SOUNDBITE (Spanish) Natalia Oses, protester:
"There are people dying, and they (the government) are watching this as we are making war, we just come here to be heard. I come with my son, and I want them to listen to him, and fix health, education, for a future for our sons, a fairer one."
9. Various of people banging stones against metal walls
10. Barricade on fire in the street with protesters in background
11. Various of band in skull masks, marching and playing music
12. Protesters gathered around a statue painted in rainbow colours
STORYLINE:
Anti-government protesters staged a demonstration in Santiago on Friday, marking the 100th day since social unrest sparked in Chile.
Police deployed a water cannon truck as they attempted to disperse demonstrators on the streets of the capital.
A student protest over a modest increase in subway fares on October 18 has turned into a much larger and broader movement with a long list of demands that largely have to do with the wide gap between the rich and ordinary Chileans.
Residents have called for reforms to health care, education, the pension system and even the constitution, which dates back to 1980 and the military dictatorship.
At least 27 people have been killed since the protests began.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.