ETV Bharat / sports

భారత్​X న్యూజిలాండ్​: కోహ్లీసేన దూకుడు కొనసాగేనా? - kane williams

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆక్లాండ్‌లోని ఈడెన్‌పార్క్‌ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈరోజు అదే వేదికపై రెండో మ్యాచ్​లో తలపడనుంది. మరి ఇందులో గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళుతుందో లేదో చూడాలి.

New Zealand vs India, 2nd T20I
భారత్​X న్యూజిలాండ్​: గౌరవ దినాన గెలిచే జట్టేది..?
author img

By

Published : Jan 26, 2020, 6:12 AM IST

Updated : Feb 18, 2020, 10:45 AM IST

న్యూజిలాండ్​ గడ్డపై అడుగుపెట్టిన భారత్​.. ఆరంభ మ్యాచ్​లోనే అదరహో అనిపించింది. రెండొందల స్కోరును అలవోకగా ఛేదించి ఔరా అనిపించింది. స్వదేశంలో సాగించిన దూకుడును విదేశీ గడ్డపైనా చూపిస్తూ ఐదు టీ20ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు రెండో టీ20 సందర్భంగా కివీస్​తో మరోమారు సమరానికి సై అంటోంది మెన్​ ఇన్​ బ్లూ. ఈ మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​లో మరింత ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ పట్టుదలగా ఉంది. ఇరుజట్లు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొచ్చే అవకాశముందో ఒకసారి పరిశీలిస్తే..

బలంగా టాప్​ ఆర్డర్​​...

టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌ తొలి మ్యాచ్‌లో విఫలమైనా పెద్దగా చింతించాల్సిన పనిలేదు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే బ్యాట్ ఝుళిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడానికి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (58) ఒత్తిడిని జయించి అద్భుతంగా ఆడాడు. అయ్యర్‌ గత సెప్టెంబర్‌ నుంచి మొత్తం 12 టీ20లు ఆడగా 34.14 సగటుతో రెండు అర్ధ శతకాలు సాధించాడు. ఫలితంగా టాప్​-5 బ్యాట్స్​మెన్​తో టాప్​ ఆర్డర్​ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు.

New Zealand vs India, 2nd T20I
కేఎల్​ రాహుల్​

సైనీ తుది జట్టులోకి ఖాయమా..?

సాధారణంగా టీమిండియా విన్నింగ్‌ కాంబినేషన్‌ను ఎప్పుడూ మార్చదు. అయితే తొలి టీ20లో జస్ప్రీత్‌ బుమ్రా(4 ఓవర్లలో 31 పరుగులు) ఒక్కడే చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. షమీ(4 ఓవర్లలో 53), శార్దూల్‌ ఠాకూర్‌(3 ఓవర్లలో 44)ను కివీస్‌ ఆటగాళ్లు దంచికొట్టారు. అయితే యార్కర్లు వేయగలిగే సత్తా ఉన్న నవ్‌దీప్‌ సైనీని ఠాకూర్​ స్థానంలో ఈ మ్యాచ్​కు తీసుకునే అవకాశం ఉంది. జడేజాతో పాటు చాహల్‌/కుల్దీప్​లలో ఒకరు, ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబె రంగంలోకి దిగనున్నారు.

New Zealand vs India, 2nd T20I
భారత బృందం

కివీస్‌ మార్పులకు నో..!

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బాగా ఆడినా.. ఆ జట్టు చేయాల్సిన స్కోరు కన్నా సుమారు 20 పరుగులు తక్కువే చేసింది. ఓపెనర్లు కొలిన్‌ మన్రో, మార్టిన్‌ గప్తిల్‌ శుభారంభం చేయగా కెప్టెన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ అద్భుతంగా ఆడారు. ఫలితంగా కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగంలో పటిష్టంగానే ఉంది.

ఆల్‌రౌండర్లు స్కాట్‌ కగ్గిలిన్‌, డారిల్‌ మిచెల్‌కు అవకాశం రాకపోవచ్చు. మిడిల్‌ ఆర్డర్‌లో టిమ్‌ సీఫెర్ట్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ మెరుగవ్వాలి. వీళ్లు గనుక చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌ విభాగంలో టిమ్‌ సౌథీ, మిచెల్‌ శాంట్నర్‌, బ్లెయిర్‌ టిక్నర్‌ కాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

భారత్ తుది​ జట్టు (అంచనా):

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ, కేఎల్​ రాహుల్(కీపర్​)​, శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​​​ పాండే, శివమ్​ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్/ చాహల్​, జస్ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమీ, నవదీప్​ సైనీ/శార్దూల్​ ఠాకూర్​

కివీస్​ తుది జట్టు (అంచనా):

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, కొలిన్ డీ గ్రాండ్​హోమ్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ.

RESTRICTION SUMMARY: MUST CREDIT NASA
SHOTLIST:
++QUALITY AS INCOMING/ INCLUDES NASA TV COMMENTARY++
NASA - MUST CREDIT NASA
ISS Space - 25 January 2020
1. Astronauts, NASA's Andrew Morgan and Italy's Luca Parmitano, prepare for spacewalk
NASA - MUST CREDIT NASA
Houston, Texas - 25 January 2020
2. Wide of Mission Control at Johnson Space Center AUDIO (English) Jessica Meir, Astronaut speaking on radio from onboard ISS: "Good luck out there, have a lot of fun. We are very excited for you to be finishing off all of the amazing work that you've already put into this AMS (Alpha Magnetic Spectrometer) repair. I think everyone's excited as to the prospects of what AMS has to offer once you guys finish off the work today."
NASA - MUST CREDIT NASA
ISS Space - 25 January 2020
3. Astronauts exit space station
4. Various of astronauts spacewalking to repair the Alpha Magnetic Spectrometer ++INCLUDES COMMENTARY++
STORYLINE:
Spacewalking astronauts worked to complete repairs to a cosmic ray detector outside the International Space Station on Saturday and give it new life.
It was the fourth spacewalk since November for NASA's Andrew Morgan and Italy's Luca Parmitano to fix the Alpha Magnetic Spectrometer.
They installed new coolant pumps last month to revive the instrument's crippled cooling system and needed to check for any leaks in the plumbing.
Parmitano quickly discovered a slight leak and tightened the fittings.
Provided everything goes well, the $2 billion spectrometer — launched to the space station in 2011 — could resume its hunt for elusive antimatter and dark matter next week, according to NASA.
NASA has described the spectrometer spacewalks as the most complicated since the Hubble Space Telescope repair missions a few decades ago.
Unlike Hubble, this spectrometer was never intended for astronaut handling in orbit, and it took NASA years to devise a repair plan.
Despite their complexity, the first three spacewalks went well.
Morgan and Parmitano had to cut into stainless steel pipes to bypass the spectrometer's old, degraded coolant pumps, and then spliced the tubes into the four new pumps — no easy job when working in bulky gloves. The system uses carbon dioxide as the coolant.
Besides checking for leaks Saturday, the astronauts had to cover the spectrometer with thermal insulation.
"Good luck out there, have a lot of fun," astronaut Jessica Meir radioed from inside. "We are very excited for you to be finishing off all of the amazing work that you've already put into this AMS repair, and I think everyone's excited to the prospects of what AMS has to offer once you guys finish off the work today."
The massive 7 1/2-ton (6,800-kilogram) spectrometer was launched to the space station on NASA's next-to-last shuttle flight.
Until it was shut down late last year for the repair work, it had studied more than 148 billion charged cosmic rays. The project is led by Samuel Ting, a Nobel laureate at the Massachusetts Institute of Technology.
The repairs should allow the spectrometer to continue working for the rest of the life of the space station, or another five to 10 years. It was designed to operate for three years and so already has surpassed its expected lifetime.
Saturday's spacewalk got started a little late. A strap on a bag accidentally got caught in the seal when one of the inside hatches was closed and the air lock had to be reopened and repressurized before the astronauts could go out.
NASA's two other astronauts on board, Meir and Christina Koch, performed two spacewalks over the past 1 1/2 weeks to upgrade the space station's solar power system.
Altogether, this station crew has gone out on nine spacewalks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.