ETV Bharat / sports

స్టార్ క్రికెటర్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు! - dhoni retirement

వచ్చే ఏడాది మార్చిలో ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్ల మధ్య జరిగే టీ20 మ్యాచ్​ల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడనున్నాడు. ఇందుకోసం బీసీసీఐ అనుమతి కోరింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.

మహేంద్రసింగ్ ధోనీ
author img

By

Published : Nov 26, 2019, 2:35 AM IST

ప్రపంచకప్ ముగిసి ఐదునెలలు దాటింది.. మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూసి అంత కాలమే అయింది. ఎప్పుడొస్తాడు ధోనీ? అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఈ ఎదురుచూపులకు త్వరలో సమాధానం దొరకనుంది. వచ్చే ఏడాది మార్చిలో మహీ.. మైదానంలో కనిపించే అవకాశముంది. ఇందుకోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ).. బీసీసీఐ అనుమతి కోరింది.

ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మధ్య వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 21 వరకు రెండు టీ20లు నిర్వహించనుంది ఐసీసీ. ఆసియా జట్టులో భారత్ నుంచి ఏడుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు. ఇందులో మహేంద్రసింగ్ ధోనీ ఉన్నాడు. ఈ మ్యాచ్​లకు బంగ్లాదేశ్​ ఆతిథ్యమివ్వనుంది.

"ఆసియా ఎలెవన్ - రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లకు మధ్య జరగబోయే రెండు టీ20లకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్​ల్లో క్రికెటర్లు పాల్గొనేందుకు బీసీసీఐతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించాం" -నిజాముద్దీన్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్​.

మహీతో పాటు విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్​ బుమ్రా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా.. ఆసియా ఎలెవన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో మహీ చివరగా ఆడాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత పారా మిలటరీ దళంతో కలిసి పనిచేశాడు. అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బంగ్లా నిర్వహిస్తున్న ఈ మ్యాచ్​ల్లో ధోనీ ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే మహీని మళ్లీ మైదానంలో చూడొచ్చు.

ఇదీ చదవండి: బీసీసీఐ రాజ్యంగ సవరణ వల్ల దాదాకే ప్రయోజనం!

AP Video Delivery Log - 1400 GMT News
Monday, 25 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1357: At Sea Migrant Shipwreck AP Clients Only/Do not obscure logo 4241687
Rescuers battle to save shipwrecked migrants
AP-APTN-1354: Belgium Domestic Violence AP Clients Only 4241686
Brussels exhibition on violence against women
AP-APTN-1349: Germany China Camp AP Clients Only 4241685
Germany urges UN access to Chinese detention camps
AP-APTN-1337: Germany Treasure Stolen 3 No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4241674
Police briefing on Dresden museum heist
AP-APTN-1325: South Korea Indonesia No Access South Korea 4241680
South Korean and Indonesian presidents meet
AP-APTN-1320: Germany Treasure Stolen No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4241671
Priceless items stolen from Dresden museum
AP-APTN-1318: Germany Treasure Stolen 2 No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4241673
Police briefing on Dresden museum heist
AP-APTN-1312: China MOFA AP Clients Only 4241675
China to continue support of Hong Kong's Lam
AP-APTN-1258: Iraq Protest AP Clients Only 4241672
Protesters block roads in Basra anti-govt protest
AP-APTN-1249: Japan Pope Abe 2 AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241670
Pope Francis denounces atomic destruction
AP-APTN-1245: Romania Elections Reax AP Clients Only 4241669
Reactions following Iohannis' re-election
AP-APTN-1240: France LVMH AP Clients Only 4241668
LVMH secures deal to buy Tiffany for $16.2 billion
AP-APTN-1235: Italy Highway Collapse Part No Access Italy 4241667
Stretch of elevated highway collapses in Italy
AP-APTN-1233: Japan Pope Arrival AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241456
Pope arrives in Nagasaki
AP-APTN-1233: Japan Pope Arrival 2 AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241457
Pope lays wreath at Nagasaki
AP-APTN-1233: Japan Pope Nuclear Weapons AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241460
Pope Francis condemns nuclear weapons
AP-APTN-1233: Japan Pope Mass 2 AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241475
Pope performs mass in Nagasaki
AP-APTN-1233: Japan Pope Martyrs AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241463
Pope Francis honours Christian martyrs in Japan
AP-APTN-1233: Japan Pope Mass Refile AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241474
Crowd gathers ahead of Papal mass in Nagasaki
AP-APTN-1233: Japan Pope Hiroshima Arrival AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241482
Pope arrives in Hiroshima
AP-APTN-1233: Japan Pope Hiroshima Speech AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241493
Pope calls atomic weapons 'immoral' in Hiroshima
AP-APTN-1233: Japan Pope Peace Memorial AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241489
Pope pays his respects at Hiroshima memorial
AP-APTN-1233: Japan Pope Hiroshima Survivor AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241505
Hiroshima survivor backs Pope's anti-nuclear stance
AP-APTN-1223: Japan Pope Disaster AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241584
Pope Francis meets victims of Japan's 'Triple Disaster'
AP-APTN-1223: Japan Pope Disaster 2 AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241587
Pope Francis meets victims of Fukushima nuclear accident
AP-APTN-1221: Japan Pope Cathedral AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241604
Pope arrives as faithful gather at Cathedral of Holy Mary in Tokyo
AP-APTN-1221: Japan Pope Mass AP CLIENTS ONLY/ FOR USE AFTER 27 NOVEMBER 2019, MANDATORY ON-SCREEN CREDIT @CBCJ. ONLINE: MANDATORY ON-SCREEN CREDIT @CBCJ 4241656
Pope warns Japanese about social isolation
AP-APTN-1213: France Domestic Violence AP Clients Only 4241661
PM announces measures against domestic violence
AP-APTN-1210: SKorea ASEAN Summit Banquet No access South Korea 4241660
SKorea President greets ASEAN leaders
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.