ETV Bharat / sports

ఏడాది చివర్లో బిగ్​బాష్​ లీగ్.. షెడ్యూల్​ ప్రకటన - Women's Big Bash League

బిగ్​బాష్​ లీగ్ మ్యాచ్​ తేదీలను విడుదల చేసింది ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు. బీబీఎల్​ 10వ సీజన్​ సహా మహిళల బిగ్​బాష్​ టోర్నీ 6వ సీజన్ షెడ్యూల్​ను ప్రకటించింది.

Longer season, more prime time games: CA announces BBL10 & WBBL06 fixtures
ఖరారు
author img

By

Published : Jul 15, 2020, 4:51 PM IST

ఈ ఏడాది బిగ్​బాష్​ లీగ్​ తేదీలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు. ఈ మేరకు బుధవారం సమ్మర్​ బీబీఎల్​ షెడ్యూల్​ను విడుదల చేసింది. డిసెంబర్​ 3 నుంచి పురుషుల టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలలకు పైగా ఈ మెగాటోర్నీ నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్​ అడిలైడ్ వేదికగా అడిలైడ్​ స్ట్రైకర్స్​, మెల్​బోర్న్ రెనిగేడ్స్​ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్​ జరిగే రోజే ఆస్ట్రేలియా-భారత్ మధ్య​ టెస్టు సిరీస్​ ప్రారంభం కానుంది.

మహిళల బిగ్​బాష్​ 6వ సీజన్ అక్టోబర్​ నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్​ అక్టోబర్​ 17న బ్రిస్బేన్​ వేదికగా జరగనుంది. ఇందులో మెల్​బోర్న్​ రెనిగేడ్స్​, సిడ్నీ సిక్సర్స్​ పోటీపడనున్నాయి. నవంబర్​ 29న ఫైనల్​ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో సిడ్నీలోనే మ్యాచ్​లన్నీ జరగనున్నాయి.

  • There's more important things in the world than cricket right now, but here's how we'd love to see the summer of BBL unfold. Stay safe and healthy everyone! #BBL10 pic.twitter.com/yE3tKuAEGp

    — KFC Big Bash League (@BBL) July 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.