ETV Bharat / sports

కోచ్​గా రవిశాస్త్రి ఉంటేనే ఉత్తమం: కోహ్లి - కోచ్​ రవిశాస్త్రి

టీమిండియా కోచ్​పై మనసులో మాట వ్యక్తపరిచాడు కెప్టెన్ కోహ్లీ. అయితే బీసీసీఐ సలహా సంఘానిదే తుది నిర్ణయమని చెప్పాడు.

కోహ్లీ
author img

By

Published : Jul 29, 2019, 8:06 PM IST

కొత్త కోచ్​ కోసం ఓ పక్క దరఖాస్తులు స్వీకరిస్తోంది బీసీసీఐ. అయితే కోచ్​గా రవిభాయ్ కొనసాగితేనే బాగుంటుందని తన మనసులో మాట వ్యక్తపరిచాడు విరాట్ కోహ్లీ. ప్రపంచకప్​ సెమీఫైనల్లో టీమిండియా వైదొలిగిన తర్వాత రవిశాస్త్రిపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో విరాట్​ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

"కోచ్​, తదితర సిబ్బంది ఎంపిక గురించి బీసీసీఐ సలహా సంఘం(సీఏసీ) నాతో మాట్లడలేదు. కానీ రవిభాయ్​ కోచ్​గా ఉంటే బాగుంటుందని అని నాకు అనిపిస్తోంది. అయితే సీఏసీయే తుదినిర్ణయం తీసుకుంటుంది. -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

టీమిండియా కోచ్​, జట్టు సిబ్బందికి సంబంధించిన పదవులకు దరఖాస్తుల స్వీకరణకు మంగళవారంతో గడువు పూర్తి కానుంది. ఆగస్టు 13, 14 తేదీల్లో కోచ్​ను ప్రకటించనున్నారు.

ఇది సంగతి: 'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం'

RESTRICTION SUMMARY: DO NOT OBSCURE LOGO
SHOTLIST:
ITALIAN FIREFIGHTER HANDOUT - DO NOT OBSCURE LOGO
Sardinia - 28 July 2019
1. Tracking shot of flames
2. Embers blowing around in the wind
3. Red glow of flames in the distance
4. Pan right of flames with fire fighting vehicles nearby
5. Various of firefighters battling the blaze
6. Various of firefighters battling flames near house
7. Flames nearing truck
STORYLINE:
Firefighters in Sardinia are battling a fierce blaze on a vast stretch of land covered with low Mediterranean brush.
A statement from the fire brigade said three families have been evacuated from their homes.
Roads in the areas have been closed to traffic.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.