ETV Bharat / sports

వెస్టిండీస్​ సారథిగా  విధ్వంసకర పొలార్డ్​..! - Carlos Brathwaite

విధ్వంసకర బ్యాట్స్​మెన్ పొలార్డ్.. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల జట్టు పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే యాజమాన్యం ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది.

పొలార్డ్
author img

By

Published : Sep 9, 2019, 1:40 PM IST

Updated : Sep 29, 2019, 11:48 PM IST

ప్రపంచకప్​తో పాటు సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్​లో ఘోరంగా విఫలమైంది వెస్టిండీస్. ఫలితంగా వన్డే, టీ20 జట్లకు సారథులుగా ఉన్న హోల్డర్, బ్రాత్​వైట్​లను తప్పించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వీరిద్దరి స్థానంలో పొలార్డ్​ను కెప్టెన్​గా నియమించే అవకాశముంది.

ఇటీవల విండీస్ క్రికెట్ బోర్డు నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందట. ఇందులో పొలార్డ్​కు అనుకూలంగా ఆరు ఓట్లు, వ్యతిరేకంగా ఆరు ఓట్లు వచ్చాయని సమాచారం.

పది జట్లు పాల్గొన్న ప్రపంచకప్​లో హోల్డర్ సారథ్యంలో బరిలోకి దిగిన విండీస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20లకు బ్రాత్​వైట్​ సారథ్యం వహించాడు. ఈసిరీస్​లోనూ దారుణమైన ప్రదర్శనతో ఓటమి చవిచూసింది కరీబియన్​ జట్టు. ఈ కారణంగా​ అనుభమున్న పొలార్డ్​ను పరిమిత ఓవర్లకు కెప్టెన్​గా నియమించాలని చూస్తోంది యాజమాన్యం.

చివరగా 2016లో వన్డే మ్యాచ్​ ఆడాడు పొలార్డ్. ఇటీవల జరిగిన ప్రపంచకప్​ కోసం రిజర్వ్ ప్లేయర్​గా ఎంపికయ్యాడు. టీమిండియాతో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్​లో చోటు సంపాదించాడు. ఇప్పటివరకు 101 వన్డే​లు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. 2,289 పరుగులతో పాటు, 50 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 62 టీ20 మ్యాచ్​లు ఆడి 903 పరుగులతో పాటు 23 వికెట్లు తీశాడు.

ఇవీ చూడండి.. మా జట్టును చూసి గర్విస్తున్నా: రూట్

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 9 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0357: Honduras Political Climate AP Clients Only 4228967
Key US partner suffering political instability
AP-APTN-0309: Bahamas Abandoned Bodies AP Clients Only 4228966
Abandoned bodies in Marsh Harbour after hurricane
AP-APTN-0257: Zimbabwe Economy AP Clients Only 4228965
Zimbabweans struggle as economic crisis deepens
AP-APTN-0236: Bahamas Aid AP Clients Only 4228963
Briefing on aid to Bahamas, evacuees in Nassau
AP-APTN-0219: Japan Typhoon Trains AP Clients Only 4228960
Japanese commuters stranded as typhoon stops trains
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 11:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.