ETV Bharat / sports

సెంచరీ వీరుడు​ అజహరుద్దీన్ ఆశయాలు చాలానే! - మనోరమ న్యూస్

దేశవాళీ టీ20 టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన యువ బ్యాట్స్​మన్​ అజహరుద్దీన్.. పలు ఆశయాల జాబితాను తయారుచేసుకున్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

mohammed azaharuddin
కేరళ యువ బ్యాట్స్​మన్​ అజారుద్దీన్ ఆశయాలివే!
author img

By

Published : Jan 16, 2021, 5:30 AM IST

సయ్యద్ ముస్తాక్​ అలీ టోర్నీలో సంచలన బ్యాటింగ్ చేసిన కేరళ బ్యాట్స్​మన్ మహ్మద్​ అజహరుద్దీన్ 'విష్​ లిస్ట్'​ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇటీవల ముంబయితో జరిగిన మ్యాచ్​లో 54 బంతుల్లో 137 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ వార్త ఛానెల్​, అజహరుద్దీన్ 'లిస్ట్​ ఆఫ్​ విషెస్'(ఆశయాలు) ఫొటోను బయటపెట్టింది.

mohammed azaharuddin bucket list
అజారుద్దీన్ ఆశయాల జాబితా

ఇంతకీ అజారుద్దీన్ ఆశయాలేంటి?

ఐసీసీ 2023 ప్రపంచకప్​లో భారత్​ తరఫున ఆడాలనేది యువ బ్యాట్స్​మన్​ అజహరుద్దీన్ లక్ష్యమని ఆ జాబితాలో ఉంది. ఐపీఎల్​లో చోటు, రంజీ సీజన్​లో నాలుగు సెంచరీలు బాదాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటే సొంత ఇల్లు, బెంజ్​ కారు కొనుక్కోవాలనేది అజహరుద్దీన్ లక్ష్యాలు.

ఇదీ చదవండి:ముస్తాక్​ అలీ టోర్నీ: 37 బంతుల్లో సెంచరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.