ETV Bharat / sports

టీ20ల్లో కర్ణాటక రికార్డు విజయాలకు బ్రేక్​ - పాకిస్థాన్‌ సియల్‌కోట్‌ స్టాలియన్స్‌

టీ20ల్లో కర్ణాటక జట్టు వరుస విజయాలకు బరోడా జట్టు చెక్​ పెట్టింది. ప్రతిష్టాత్మక సయద్​ ముస్తాక్​ అలీ టోర్నీలో.. శనివారం ఇరుజట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో గెలిచిన బరోడా జట్టు.. కర్ణాటక వరుస విజయాల రికార్డుకు బ్రేక్​ వేసింది.

టీ20ల్లో కర్ణాటక రికార్డు విజయాలకు బరోడా బ్రేక్​
author img

By

Published : Nov 9, 2019, 1:48 PM IST

కర్ణాటక జట్టు భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన తర్వాత రోజునే ఆ రికార్డుకు బ్రేక్​ పడింది. వరుసగా 15 టీ20లు గెలిచి చరిత్ర సృష్టించిన కన్నడ జట్టు.. ఈరోజు బరోడాతో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది. సయద్‌ ముస్తక్‌ అలీ టోర్నీలో భాగంగా శనివారం బరోడా, కర్ణాటక జట్లు టీ20 మ్యాచ్‌ ఆడాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన బరోడా 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ కెహెచ్​ దేవ్​ధర్​(52) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లకు 182 పరుగులకే పరిమితమైంది కర్ణాటక. ఓపెనర్‌ రోహన్‌ కదమ్‌(57)తో పాటు కేకే నాయర్​ (47) పోరాడినా మిగతా బ్యాట్స్​మన్ విఫలమయ్యారు. ఫలితంగా 14 పరుగుల తేడాతో బరోడా విజయం సాధించింది.

వరుస విజయాలు సాధించిన జట్లు...

  • జట్టు
  • దేశం
  • వరుస విజయాలు
  • కాలం
సియల్‌కోట్‌ స్టాలియన్స్‌ పాకిస్థాన్​ 25 ఫిబ్రవరి 2006-అక్టోబర్​ 2010
కర్ణాటక భారత్​ 15 జనవరి 2018- నవంబర్​ 2019
ఒటాగో న్యూజిలాండ్​ 15 డిసెంబర్​ 2012-సెప్టెంబర్​ 2013
కోల్​కతా నైట్​ రైడర్స్ భారత్​ 14 మే 2014-అక్టోబర్​ 2014
సర్రే ఇంగ్లాండ్​ 13 జూన్​ 2003-ఆగస్టు 2004
అఫ్గానిస్థాన్​ టీ20 జట్టు అఫ్గానిస్థాన్​ 13 మార్చి 2016-మే 2017

భారత్​లో ఒకటి.. ప్రపంచంలో రెండు

గత మ్యాచ్​లో ఉత్తరాఖండ్​పై గెలిచిన కర్ణాటక.. భారత్‌లో వరుసగా అత్యధిక టీ20లు గెలిచిన జట్టుగా మొదటి స్థానంలో, ప్రపంచ క్రికెట్‌ జాబితాలో రెండో స్థానంలో న్యూజిలాండ్‌ సరసన నిలిచింది. కివీస్​కు చెందిన ఒటాగో ఇప్పటికే 15 విజయాలతో సమంగా ఉంది. వీటి కన్నా ముందు పాకిస్థాన్‌ సియల్‌కోట్‌ స్టాలియన్స్‌ వరుసగా 25 టీ20 మ్యాచ్​లు గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌ నేషనల్‌ టీ20కప్ సందర్భంగా 2006-2010 మధ్య కాలంలో ఈ ఘనత సాధించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Ayodhya - 9 November 2019
1. Priest performing sun salutation ritual by the river Saryu in Ayodhya
2. Devotees offering prayers to idols of Lord Ram, Lakshman and Sita
3. People walking across bridge
4. Devotees performing sun salutation ritual
5. Idols of Lord Ram, Lakshman and Sita
STORYLINE:
India's security forces were on high alert ahead of the Supreme Court's verdict on Saturday in a decades-old land title dispute between Muslims and Hindus.
The judgement will decide on plans to build a Hindu temple on a site where Hindu hard-liners demolished a 16th century mosque in 1992.
Indian Prime Minister Narendra Modi, in a series of tweets, appealed for peace ahead of the verdict, expected around 10:30 a.m. (0500 GMT).
He had cautioned earlier his council of ministers from making unnecessary statements on the issue that could stoke public sentiments.
Appeals for peace have also come from Hindu and Muslim organisations and various political leaders.
India's Home Ministry has asked all states to be on alert.
Authorities increased security in Ayodhya, 550 kilometres (350 miles) east of New Delhi, and deployed more than 5,000 paramilitary forces to prevent any attacks by Hindu activists on Muslims, who comprise 6% of the town's more than 55,500 people.
Earlier, authorities banned the assembly of more than four people at one place in and around Ayodhya, a town in the northern state of Uttar Pradesh.
The town looked deserted with authorities turning back thousands of Hindu pilgrims who were congregating for a religious event on Tuesday.
Security forces established a strong presence around the disputed site and were not allowing anyone to visit the area, said Uttar Pradesh state government spokesman Awanish Awasthi.
People travelling in cars and buses to Ayodhya were being thoroughly checked at security barriers.
Commandos took up positions in bunkers across the town.
Police have arrested nearly 500 people for posting provocative messages on social media in the state.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.