ETV Bharat / sports

నాలుగోసారి విజేతగా నిలిచిన కర్ణాటక - విజయ్ హజారే ట్రోఫీ

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో 60 పరుగుల తేడాతో గెలిచింది కర్ణాటక. తమిళనాడుపై విజయం సాధించి నాలుగోసారి విజేతగా అవతరించింది.

నాలుగోసారి విజేతగా నిలిచిన కర్ణాటక
author img

By

Published : Oct 25, 2019, 6:35 PM IST

శుక్రవారం జరిగిన ఫైనల్లో గెలిచిన కర్ణాటక.. నాలుగోసారి విజయ్ హజారే ట్రోఫీని ముద్దాడింది. బెంగళూరు వేదికగా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్​లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్​ అభిమన్య మిథున్(5/34) గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ ఉండటం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్​ అయింది. అభినవ్ ముకుంద్ 85, అపరాజిత్ 66 పరుగులు చేశారు. ఛేదనలో కర్ణాటక.. 23 ఓవర్లలో 146 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 69, రాహుల్ 52 రన్స్ చేశారు. ఆ సమయంలో వర్షం పడటం వల్ల 40 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్​ కొనసాగించే అవకాశం లేకపోవడం వల్ల ఫీల్డ్​ అంపైర్లు కర్ణాటకను విజేతగా ప్రకటించారు.

ఇది చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో అరుదైన ఘనత

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: October 2018. Jordan.
1. 00:00 Player's hijab slips during a match (WAFF Women's Clubs Championship), opponents from Shabab Al-Ordon Club huddle around her to make sure her hair is not seen in public, and give her time to readjust her hijab. Crowd applaud gesture. Play then continues.
SOURCE: Jordan FA
DURATION: 00:47
STORYLINE:
A video of a football player being shielded by opposing players after her hijab slipped has gone viral on social media.
According to reports, the display of kindness - a bid to protect the players privacy - took place in a Women's Clubs Championship encounter between Shabab Al-Ordon Club and Arab Orthodox Club in Jordan last year.
The video has received millions of views on social media, with many praising a remarkable display of sportsmanship and compassion.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.