ETV Bharat / sports

కరీనా కపూర్​ ఖాన్​కు అరుదైన గౌరవం.. - kareena kapoor

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ జరగనుంది. ఈ ట్రోఫీలను మెల్​బోర్న్​లో బాలీవుడ్​ హీరోయిన్ కరీనా కపూర్ ఆవిష్కరించనుంది.

కరీనా
author img

By

Published : Oct 31, 2019, 3:49 PM IST

Updated : Oct 31, 2019, 4:31 PM IST

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ట్రోఫీలను మెల్‌బోర్న్‌లో ఈ హీరోయిన్​ ఆవిష్కరించనుంది. పురుషులు టోర్నీ అక్టోబర్ 18న ప్రారంభంకానుండగా, మహిళల టోర్నీ ఫిబ్రవరి 21న మొదలుకానుంది.

"ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం పట్ల గౌరవంగా భావిస్తున్నా. ఆయా దేశాల తరఫున ఆడుతున్న మహిళలందరినీ నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అంతర్జాతీయ వేదికపై వారు రాణించడాన్ని చూడటం నిజంగా చాలా శక్తినిస్తుంది. వారు మనందరికీ స్ఫూర్తిదాయకం. భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన గొప్ప క్రికెటర్లలో దివంగత మా మామగారు ఒకరు."
-కరీనా కపూర్, బాలీవుడ్ హీరోయిన్

కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కుమారుడు.

వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్​కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు ముందే మహిళల టీ20 టోర్నీ జరగనుంది. మహిళల టోర్నీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

ఇవీ చూడండి.. ద్రవిడ్​ను వీడని విరుద్ధ ప్రయోజనాల అంశం

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Barclays Center, Brooklyn, New York, USA   30 October, 2019
1. Iso of Kyrie Irving
1st quarter
2. 00:07 Taurean Prince three-pointer, Pacers 16-9
3. 00:12 Domantas Sabonis three-pointer from the corner, Pacers 19-13
2nd quarter
4. 00:19 Kyrie Irving three-pointer, Nets 55-50
5. 00:33 Malcolm Brogdon short range floater, Nets 59-58
3rd quarter
6. 00:40 T.J. Warren turn around lay-up, Pacers 71-70
7. 00:48 Jeremy Lamb three-pointer from the corner, Pacers 77-74
8. 00:56 Domantas Sabonis three-pointer, Pacers 88-80
4th quarter
9. 01:02 Joe Harris three-pointer, Pacers 90-86
10. 01:09 Kyrie Irving drives, pulls up or a jumper, Pacers 101-92
11. 01:17 Malcolm Brogdon three-pointer, Pacers 112-96
12. 01:24 Domantas Sabonis high fiving teammates after win
FINAL SCORE: Indiana Pacers 118, Brooklyn Nets 108
SOURCE: NBA Entertainment
DURATION: 01:26
STORYLINE:
Domantas Sabonis scored 29 points, Jeremy Lamb added 25 and the Indiana Pacers beat the Brooklyn Nets 118-108 on Wednesday night for their first victory on five games this season.
Malcolm Brogdon added 21 points and 13 assists for Indiana.
Kyrie Irving led Brooklyn with 28 points, while Caris LeVert chipped in 15. The Nets have lost two in a row to fall to 1-3.
Indiana took a 90-83 lead into the fourth quarter, with Sabonis and Lamb each scoring seven points in the third.
The Pacers took their largest lead at 112-96 on Brogdan's 3-pointer with 4:43 remaining.
Last Updated : Oct 31, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.