ETV Bharat / sports

'ఐసీసీ.. భారత్‌లో టోర్నీలను నిషేధించాలి' - ఐసీసీ.. భారత్‌ను నిషేధించాలి: మియాందాద్‌

భారత్​లో భద్రతపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ జట్లు ఇండియాలో పర్యటించకూడదని ఐసీసీని కోరాడు.

Javed Miandad
ఐసీసీ
author img

By

Published : Dec 28, 2019, 7:44 AM IST

Updated : Dec 28, 2019, 8:27 AM IST

భారత్​-పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల స్వదేశంలో టెస్టు సిరీస్ నిర్వహించిన పాక్​ ఆ తర్వాత భారత్​లో భద్రతపై పలు వ్యాఖ్యలు చేసింది. పీసీబీ ఛైర్మన్​ ఎహ్సాన్ మణి కీలక వ్యాఖ్యలకు తోడుగా ఇప్పుడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ ఇండియాపై విషం కక్కాడు. అంతర్జాతీయ జట్లు భారత్‌లో పర్యటించకూడదని ఐసీసీని కోరాడు.

"భారత్‌లో ఏం జరుగుతుందో ప్రజలంతా తెలుసుకోవాలి. అక్కడ నిర్వహించే అన్ని టోర్నీలను ఐసీసీ నిషేధించాలి. పర్యాటకులు పాకిస్థాన్‌ కన్నా భారత్‌లో పర్యటించడమే ప్రమాదకరం. ఆటగాళ్లంతా ఈ పరిస్థితులను ఖండించాలి. అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పాకిస్థాన్‌ తరఫున నేను మాట్లాడుతున్నా. భారత్‌తో అన్ని క్రీడా సంబంధాలు రద్దు చేసుకోవాలి. ఇతర దేశాలూ ఇలాగే చేయాలి."
-మియాందాద్‌, పాక్ మాజీ క్రికెటర్

ఇటీవల పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎహ్సాన్ మణి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పాక్‌లో టెస్టు సిరీస్‌ నిర్వహించడంపై అతడు మాట్లాడుతూ భారత్‌లో భద్రత కరవైందన్నాడు. మణి వ్యాఖ్యలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ కౌంటర్‌ ఇచ్చారు. స్వదేశం వదిలి ఎక్కువగా లండన్‌లో ఉండే నీలాంటి వ్యక్తి భారత భద్రత విషయాలపై మాట్లాడటం తగదని హెచ్చరించారు.

పాకిస్థాన్‌ దశాబ్దం తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌ నిర్వహించింది. ఈ సిరీస్‌ను పాకిస్థాన్‌ 1-0తేడాతో సొంతం చేసుకుంది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఇతర క్రికెట్‌ దేశాలు నిరాకరించాయి. కాగా, శ్రీలంక అక్టోబర్‌లో అక్కడ పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడింది. తాజాగా టెస్టు సిరీస్‌ ఆడి ఓటమిపాలైంది.

ఇవీ చూడండి.. శ్రీకాంత్, అంజుమ్​కు​ సీకే నాయుడు పురస్కారాలు

RESTRICTIONS: SNTV clients only. No access Canada. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Mandatory courtesy TSN. No access Canada.
SHOTLIST: Rogers Centre, Toronto, Canada. 27 December 2019.
+++Client Note+++ROUGH TRANSLATIONS+++
1. 00:00 Hyun-Jin Ryu arrives at press conference
2. 00:10 SOUNDBITE (Korean): Ross Atkins, Toronto Blue Jays General Manager
"The more that we dug into (Hyun-Jin) Ryu and spent time learning about him, the more excited we got and the more exceptional he became to us. Really stood out, his ability to command the ball so exceptionally well, gets outs at every quadrant of the zone with four different pitches, insane athleticism and just ability on the field. It was something exceptional to watch."
3. 00:37 Ryu puts on Blue Jays jersey
4. 00:51 Ryu posing with agent, Scott Boras and team officials
5. 00:57 SOUNDBITE (English): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
"I'm happy to be here and I'm going to make the Toronto Blue Jays proud. Thank you."
6. 01:15 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(His main reason for choosing the Blue Jays)
"After the conclusion of the season, Toronto was interested in me from the get go and I really liked that about the fact that Toronto was so engaged in the process. And then in researching the team, I saw that the team was very talented, very young players. By letting me joining this team, I could even make it better and make Toronto competitive again."
7. 01:46 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On his singing career)
"I can sing anywhere but give me an opportunity next time and I'll sing in front of my other players."
8. 02:04 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On large Korean population in Toronto, where he plans on eating his favorite Korean food and where he plans on living)
"I did hear that there are a lot of Korean fans here. I came here in 2013 and experienced some of the Korean fervor of the fans that are in Toronto. So I'm asking for Korean fans in Toronto to come out and support me, even more now that I'm a Toronto Blue Jay. In terms of where I'm going to live or eat, I think there's time for me to get adjusted. I don't know where that's going to be just yet."
9. 02:43 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On what it means to represent Korea and Canada as well)
+++This soundbite is for the benefit of our Korean-speaking clients+++
10. 03;05 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On why he's been so successful without throwing hard)
"Obviously speed is an important factor but ever since I was was young, I focused on pitching as more than just being a fastball. Because if you throw it down the middle, they're going to hit it. So my repertoire of pitches, especially the changeup has been my key and I'm going to continue to use that going forward."
11. 03:34 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On when he got bigger)
"Around my high school years, I started getting really big and that's when I got stronger."
12. 03:48 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On if the talent on Blue Jays is comparable with the Dodgers talent)
"They're a lot of young players on this team. I feel that it's going to be a good experience for me. I'm just going to be enjoying, to play with a bunch of young players on this team."
13. 04:13 SOUNDBITE (Korean): Hyun-Jin Ryu, Toronto Blue Jays Pitcher
(On how his experience can help the growth of the team's young players)
"It's a collective effort. Just because I'm older that doesn't mean I can't go to a young player or vice versa. It's a group effort to be on a team and that's what I plan on doing."
14. 04:38 Pullot of Ryu posing
15. 04:47 Ryu posing with wife, Bae Jihyeon
16. 04:51 Ryu leaving press conference
SOURCE: TSN
DURATION: 05:01
STORYLINE:
The Toronto Blue Jays introduced free agent signing Hyun-Jin Ryu on Friday afternoon at the Rogers Centre.
The Blue Jays announced earlier Friday they'd signed the 32-year-old left-hander to a four-year deal worth US$80 million.
Ryu, who turns 33 in March, spent his first seven years in the majors with the Los Angeles Dodgers after coming over from South Korea and signing a $36 million, six-year contract before the 2013 season.
Ryu was 14-5 with a major league-best 2.32 ERA for the Dodgers last season. He started for the National League in his first All-Star Game and finished second in Cy Young Award voting to New York Mets ace Jacob deGrom.
Toronto is home to more than 73,000 people of South Korean descent, according to the 2016 census.
Last Updated : Dec 28, 2019, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.