ETV Bharat / sports

ఐపీఎల్​ వేదికలపై ఇంకా వీడని సస్పెన్స్ - ipl bcci

ఐపీఎల్ మ్యాచ్​లు నిర్వహించే మైదానాల్ని త్వరలో ఖరారు చేయనున్నారు. ఏ విషయమైనా సరే పాలకమండలి భేటీ ముగిసిన తర్వాతే చెప్పగలమని బీసీసీఐ అధికారి అన్నారు.

IPL GC to take final call on venues: BCCI official
ఐపీఎల్​ వేదికలపై ఇంకా వీడని సస్పెన్స్
author img

By

Published : Mar 3, 2021, 11:19 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ వేదికలపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంపిక చేసిన స్టేడియాల్లో మాత్రమే మ్యాచ్​లు నిర్వహించనున్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో తమ రాష్ట్రాల్లోని మ్యాచ్​లు నిర్వహించాలని తెలంగాణ మంతి, పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు.

తాము​ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని గమనిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. త్వరలో జరగబోయే ఐపీఎల్​ పాలక మండలి సమావేశం అనంతరం, రాష్ట్రాల అనుమతి తీసుకున్న తర్వాతే వేదికల విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.