ETV Bharat / sports

ఐపీఎల్​: నయా టాలెంట్ కోసం​ ముంబయి ఇండియన్స్ - IPL Auction 2020: Mumbai Indians Full list of players retained, released and Waiting for new talent

ఐపీఎల్​ వేలంలో దాదాపు రూ.13 కోట్లకు పైగా నిధులతో రంగంలోకి దిగుతోంది ముంబయి ఇండియన్స్​. ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్​ అయిన ఈ జట్టు.. ప్రతిభావంతులకు అవకాశమిస్తుంది. ఇప్పటికే చాలామంది అనామక క్రికెటర్లను తీసుకొని వారికి మంచి తర్ఫీదు ఇచ్చింది. యువ ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకుంటే ఛాన్స్​ కొట్టేసినట్లే.

IPL Auction 2020
ఐపీఎల్​ 2020: నయా టాలెంట్​ ముంబయి ఇండియన్స్ లక్ష్యం
author img

By

Published : Dec 19, 2019, 7:16 AM IST

Updated : Dec 19, 2019, 9:34 AM IST

వచ్చే సీజన్​ కోసం జరిగే ఐపీఎల్​​ వేలం.. కోల్​కతా వేదికగా గురవారం జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్​గా ముంబయి ఇండియన్స్​ బరిలో దిగుతోంది. ప్రతిభావంతులైన అనామక క్రికెటర్లపైనే ఎక్కువగా ఈ జట్టు దృష్టిపెడుతుంది. అవసరమైతే అధిక మొత్తం ఖర్చు చేసేందుకు వెనకాడదు. నాలుగుసార్లు ఛాంపియన్​ అయిన ముంబయి.. ఈ సారి ఐదుగురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది.

అంటిపెట్టుకున్న క్రికెటర్లు

రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, డికాక్, మిచెల్ మెక్లనగన్, బుమ్రా, లసిత్ మలింగ, కృనాల్ పాండ్య, సూర్య కుమార్ యాదవ్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అనుకుల్ రాయ్, ఆదిత్య తారే, జయంత్ యాదవ్

  • ట్రేడెడ్ ఇన్: ట్రెంట్ బౌల్ట్(దిల్లీ నుంచి), రూథర్​ఫర్డ్(దిల్లీ నుంచి), ధవల్ కుల్​కర్ణి(రాజస్థాన్ నుంచి)

వదులుకున్న ఆటగాళ్లు: యువరాజ్ సింగ్, లూయిస్, ఆడమ్ మిల్నే, జేసన్ బెహ్రన్​డార్ఫ్, బరిందర్ శరణ్, బెన్ కటింగ్, అల్జారీ జోసెఫ్, హెండ్రిక్స్, రషీక్ సలామ్, పంకజ్ జైస్వాల్

  • ట్రేడెడ్ ఔట్: మయాంక్ మార్కండే(దిల్లీకి), సిద్ధేశ్ లాడ్(కోల్​కతాకు)

ఉన్న నగదు: రూ.13.05 కోట్లు

మిగిలున్న స్థానాలు: 7(స్వదేశీ 5, విదేశీ 2)

వ్యూహం

ఈ వేలంలో ముంబయి భర్తీ చేయాల్సిన స్థానాలు తక్కువే. గతేడాది ఛాంపియన్​గా నిలిచిన ఈ జట్టులో, దాదాపు అదే ఆటగాళ్లు కొనసాగుతున్నారు. కాకపోతే బ్యాకప్​ ప్లేయర్స్​ గురించి దృష్టి సారిస్తోంది.

దృష్టి సారించే క్రికెటర్లు

టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, యశస్వి జైస్వాల్, మోహిత్ శర్మ, తుషార్ దేశ్​పాండే, క్రిస్ జోర్డాన్

AP Video Delivery Log - 1500 GMT News
Wednesday, 18 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1450: Pakistan Musharraf Protest AP Clients Only 4245322
Musharraf supporters protest against death sentence
AP-APTN-1445: India Sexual Violence AP Clients Only 4245321
India rejects final appeal in 2012 gang rape
AP-APTN-1422: France EU Sakharov Prize AP Clients Only 4245319
Uighur economist wins EU's Sakharov Prize
AP-APTN-1421: UK Hyde Park No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4245318
Hyde Park bomb relatives win High Court civil case
AP-APTN-1346: South Korea US No Access South Korea 4245315
US seeks 'mutually acceptable' deal with SKorea
AP-APTN-1332: China MOFA AP Clients Only 4245298
China says it welcomes US envoy for NKorea
AP-APTN-1327: Netherlands Protest No access Netherlands and Luxembourg 4245310
Farmers and construction workers protest
AP-APTN-1322: UK Supreme Court Access all, news and current affairs use only, usage should be fair and accurate, not to be used for party political broadcasts, light entertainment or satirical purposes. Usage outside these conditions may constitute contempt of court 4245299
Tributes made to outgoing Supreme Court President
AP-APTN-1315: France EU Brexit 2 AP Clients Only 4245307
EU Brexit chief negotiator warns time is limited
AP-APTN-1300: India CAB Plea Reject AP Clients Only 4245302
Supreme Court delays hearing citizenship law pleas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 19, 2019, 9:34 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.