గయానా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యమైంది. టీట్వంటీ సిరీస్‌ను 3-0తో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. అదే ఊపును కొనసాగించాలని చూస్తోంది.
వెస్టిండీస్ తరఫున చివరి సిరీస్ ఆడనున్నాడు విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్. మరి ఈ మ్యాచ్‌లో తనపై ఉన్న అంచనాలని ఎంతమేర నిలబెట్టుకుంటాడో చూడాలి. మరో 11 పరుగులు చేస్తే వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానం సంపాదిస్తాడు.
-
India have won the toss and will bowl first in the opening ODI against West Indies.
— ICC (@ICC) August 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A delayed start due to rain means the match will be 43 overs per side. #WIvIND LIVE ⬇️ https://t.co/eTjvAySlT8 pic.twitter.com/OtIjpJale9
">India have won the toss and will bowl first in the opening ODI against West Indies.
— ICC (@ICC) August 8, 2019
A delayed start due to rain means the match will be 43 overs per side. #WIvIND LIVE ⬇️ https://t.co/eTjvAySlT8 pic.twitter.com/OtIjpJale9India have won the toss and will bowl first in the opening ODI against West Indies.
— ICC (@ICC) August 8, 2019
A delayed start due to rain means the match will be 43 overs per side. #WIvIND LIVE ⬇️ https://t.co/eTjvAySlT8 pic.twitter.com/OtIjpJale9
జట్లు
వెస్టిండీస్
క్రిస్ గేల్, షై హోప్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, హోల్డర్(కెప్టెన్), రోస్టన్ ఛేజ్, ఫాబియాన్ అలెన్, బ్రాత్‌వైట్, కాట్రెల్, కీమర్ రోచ్
టీమిండియా
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్