ETV Bharat / sports

టాస్ గెలిచిన భారత్.. కివీస్ బ్యాటింగ్ - virat kohli

ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్​లో గెలిచి, సిరీస్​ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు చూస్తున్నాయి.

టాస్ గెలిచిన భారత్.. కివీస్ బ్యాటింగ్
భారత్-న్యూజిలాండ్
author img

By

Published : Jan 24, 2020, 11:53 AM IST

Updated : Feb 18, 2020, 5:30 AM IST

భారత్​-న్యూజిలాండ్​ పోరుకు అంతా సిద్ధమైంది. టాస్ గెలిచిన కోహ్లీసేన​.. బౌలింగ్ ఎంచుకుంది. ఆక్లాండ్ వేదికగా మ్యాచ్​ జరగనుంది. ఈ మైదానం చిన్నది కావడం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ మ్యాచ్​ గెలిచి, సిరీస్​ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

గతేడాది వన్డే ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా భారత్-న్యూజిలాండ్ తలపడ్డాయి. అప్పుడు కివీస్​ గెలిచింది. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది కోహ్లీసేన. అయితే వారిపై పగ, ప్రతీకారం లాంటివి ఏం లేవని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వారి దేశంలో కివీస్​తో పోరు సవాలేనని, అందుకు తాము రెడీగా ఉన్నామని, అత్యుత్తమంగా ఆడతామని అన్నాడు.

జట్లు

భారత్: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివమ్ దూబే, మహ్మద్‌ షమి, జడేజా,శార్దుల్ ఠాకుర్, చాహల్, బుమ్రా

న్యూజిలాండ్ : విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, మన్రో, గ్రాండ్‌ హమ్‌, రాస్‌ టేలర్‌, బ్లెయిర్ టిక్నర్, హేమిస్ బెన్నెట్, సౌతీ, సోదీ, సాంట్నర్, టిమ్ షెఫర్ట్

RESTRICTION SUMMARY: NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN; CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA; NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN; NO CLIENT ARCHIVING OR REUSE; NO AP REUSE
Tokyo - 24 January 2020
1. Various of Cabinet meeting on new coronavirus, led by Japanese Prime Minister Shinzo Abe
2. Wide of Japanese Health Minister Katsunori Kato arriving for news briefing
3. SOUNDBITE (Japanese): Katsunori Kato, Japanese Health Minister:
"The case of the second patient was reported early today (Friday). This patient is a visitor from Wuhan, currently hospitalised but we hear the condition is stable."
4. Wide of Kato surrounded by reporters
5. SOUNDBITE (Japanese): Katsunori Kato, Japanese Health Minister:
"The Japanese Health Ministry will beef up our border measures and requested all airline companies to distribute inquiry forms aboard the plane as well as to make an in-flight announcement to all passengers from China. Until these measures will be ready, we will be distributing the inquiry forms to the disembarking passengers at the door of the airplanes."
6. Pan of reporters to Kato
STORYLINE:
Japan's Health Minister Katsunori Kato said on Friday a second patient with the deadly new virus that has sickened hundreds of people has been confirmed in Japan.
Kato said the patient, a visitor to the country from Wuhan, was being treated in hospital but remains in a stable condition.
The Japanese Health Ministry said the patient was a Chinese citizen in his 40s.
He arrived in Japan on January 19 was taken to hospital on January 22 after testing positive for the virus, said the ministry.
The new outbreak has been centred in and around the Chinese province of Hubei, where the illness has been concentrated around the city of Wuhan.
The patient claims not to have visited the fish market in Wuhan from where the initial cases were observed.
Kato said Japan would strengthen border measures and has requested all airline companies distribute inquiry forms during flights.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 5:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.