ETV Bharat / sports

తొలి వన్డేలో ధావన్​ 50... భారత్​ 100/1 - AUSTRALIA

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో 20 ఓవర్లకు 100 పరుగుల చేసింది భారత్​. ఆరంభంలోనే ఒక వికెట్​ కోల్పోయినా.. ఓపెనర్​ శిఖర్​ ధావన్​ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

india-vs-australia-1st-t20-t-wankhede
ధావన్​ 50... భారత్​ 100/1
author img

By

Published : Jan 14, 2020, 3:09 PM IST

Updated : Jan 14, 2020, 3:23 PM IST

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్​ శిఖర్​ ధావన్​ అర్ధశతకం నమోదు చేశాడు. నిన్నటి వరకు జట్టులో ధావన్​ స్థానంపై స్పష్టతలేదు. కానీ సారథి విరాట్​ కోహ్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ధావన్​ హాప్​ సెంచరీతో (55*) 20ఓవర్లకు భారత్ 100​ పరుగులు చేసింది.

india-vs-australia-1st-t20-t-wankhede
ధావన్​-రాహుల్​ జోడీ

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. హిట్​ మ్యాన్​ రోహిత్​ శర్మ 10 పరుగులే చేసి స్టార్క్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్​(31*)తో విలువైన భాగస్వామ్యం నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపిస్తున్నాడు ధావన్​.

స్కోరు:

రోహిత్​- 10.
ధావన్​​- 55 నాటౌట్​.
రాహుల్​- 31 నాటౌట్​

రెండో వికెట్​ భాగస్వామ్యం: 87*

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్​ శిఖర్​ ధావన్​ అర్ధశతకం నమోదు చేశాడు. నిన్నటి వరకు జట్టులో ధావన్​ స్థానంపై స్పష్టతలేదు. కానీ సారథి విరాట్​ కోహ్లి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ధావన్​ హాప్​ సెంచరీతో (55*) 20ఓవర్లకు భారత్ 100​ పరుగులు చేసింది.

india-vs-australia-1st-t20-t-wankhede
ధావన్​-రాహుల్​ జోడీ

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. హిట్​ మ్యాన్​ రోహిత్​ శర్మ 10 పరుగులే చేసి స్టార్క్​ బౌలింగ్​లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్​(31*)తో విలువైన భాగస్వామ్యం నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపిస్తున్నాడు ధావన్​.

స్కోరు:

రోహిత్​- 10.
ధావన్​​- 55 నాటౌట్​.
రాహుల్​- 31 నాటౌట్​

రెండో వికెట్​ భాగస్వామ్యం: 87*

SNTV Daily Planning, 0700 GMT
Tuesday 14th January, 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Spanish giants Barcelona officially present their new head coach Quique Setien. Expect at 1400.
TENNIS: Australian Open. ​Poor air quality forces Slovenia's Dalila Jakupovic to retire from her Australian Open qualifier against Stefanie Voegel of Switzerland as the widespread bushfires in the country continue. Already Moved. Updates to follow.   
GOLF: Justin Rose, Henrik Stenson and Matt Kuchar - the reigning gold, silver and bronze Olympic medallists - hold a press conference at the Sentosa Golf Club ahead of the Asian Tour's Singapore Open. Expect at 1000.  

SOCCER: Thailand v Iraq in Group A at the AFC U-23 Championship in Bangkok, Thailand.​ Expect at 1300.

SOCCER: Australia v Bahrain in Group A at the AFC U-23 Championship in Bangkok, Thailand.​ Expect at 1300.

MOTORSPORT: Highlights from the 9th stage at the 2019 Dakar Rally in Saudi Arabia. ​Timings to be confirmed.
BASKETBALL: Highlights from Round 19 of the Euroleague. ​
CSKA v Real Madrid​. Expect at 1930.
Khimki v Valencia Basket​. Expect at 1930.
Anadolu Efes v Milano​. Expect at 2000.
Fenerbahce v ASVEL​. Expect at 2030.
Olympiacos v Alba Berlin​. Expect at 2130.
Maccabi Tel Aviv v Barcelona​. Expect at 2130.

CRICKET: Preview of the third Test between South Africa and England, Port Elizabeth. ​Timings to be confirmed.

GAMES: Highlights from the Youth Winter Olympics in Lausanne, Switzerland. ​Timings to be confirmed.

WINTER SPORT: Highlights from the FIS Snowboard World Cup Parallel Slalom event in Bad Gastein, Austria. ​Timings to be confirmed.

WINTER SPORT: Highlights from the FIS Alpine Skiing World Cup Women's Slalom event in Flachau, Austria. ​Timings to be confirmed.

Regards,
SNTV London.
Last Updated : Jan 14, 2020, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.