రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.
కిివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్.