ETV Bharat / sports

అదరగొట్టిన యువీ- యూసుఫ్​.. లంక లక్ష్యం 182 - రోడ్ సేఫ్టీ సిరీస్

రోడ్​ సేఫ్టీ సిరీస్​ ఫైనల్లో భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువరాజ్​, యూసుఫ్​ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.

India scored 181 in the allotted overs in the final of the Road Safety Series at Raipur.
అదరగొట్టిన యువీ, యూసుఫ్​.. లంక లక్ష్యం 182
author img

By

Published : Mar 21, 2021, 9:05 PM IST

రాయ్​పూర్​ వేదికగా శ్రీలంక లెజెండ్స్​తో జరుగుతున్న రోడ్​ సేఫ్టీ సిరీస్​ ఫైనల్లో ఇండియా లెజెండ్స్​.. నిర్ణీత ఓవర్లలో 181 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సచిన్ సేనకు అంత మంచి ఆరంభమేమీ దక్కలేదు. తెందుల్కర్​ 30 పరుగులు చేశాడు.

ఇండియా లెజెండ్స్​లో యువరాజ్​ సింగ్​, యూసుఫ్ పఠాన్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ జంట నాలుగో వికెట్​కు 85 పరుగులు జోడించింది.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​పై విజయంతో భారత్​ ఖాతాలో కొత్త రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.