ETV Bharat / sports

ఫస్ట్​క్లాస్​గా '100' కొట్టిన సీనియర్ క్రికెటర్ - sports news

భారత్​లో ఫస్ట్​క్లాస్ క్రికెట్ ఆడి, జీవించి ఉన్న అతి పెద్ద వయసున్న వ్యక్తిగా నిలిచారు వసంత్ రాయ్​జీ. తాజాగా ఆయన తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.

ఫస్ట్​క్లాస్​గా '100' కొట్టిన సీనియర్ క్రికెటర్
వసంత్ రాయ్​జీ
author img

By

Published : Jan 27, 2020, 8:49 AM IST

Updated : Feb 28, 2020, 2:48 AM IST

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడి జీవించి ఉన్న భారత క్రికెటర్లలో అత్యంత పెద్ద వయస్కుడు వసంత్‌ రాయ్‌జీ వంద వసంతాలు పూర్తి చేసుకున్నారు. 1940లో తొమ్మిది ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన వసంత్‌.. 68 అత్యధిక స్కోరుతో 277 పరుగులు చేశారు. టీమిండియా.. బాంబే జింఖానా మైదానంలో తొలి టెస్టు ఆడినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత క్రికెట్‌ ప్రయాణాన్ని చూసిన ఏకైక క్రికెటర్ ఇతను. లాలా అమర్‌నాథ్‌, విజయ్‌ మర్చంట్‌, సీకే నాయుడు, విజయ్‌ హజారే లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న వసంత్‌ను.. ఇటీవలే సచిన్‌ తెందుల్కర్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌వా కలిసి అభినందనలు తెలిపారు.

Vasant Raiji
వసంత్ రాయ్​జీ

ముంబయిలోని వాకేశ్వర్‌ ప్రాంతంలో నివసిస్తున్న రాయ్‌జీ.. క్రికెట్‌పై కొన్ని పుస్తకాలు కూడా రాశారు. రాయ్‌జీ భార్య పన్నాకు 94 ఏళ్లు. తామిద్దరం ఆరోగ్యంగా ఉన్నామని, తాను వందో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: AT&T Center, San Antonio, Texas, USA. 26th January 2020.
1. 00:00 SOUNDBITE (English) Gregg Popovich, San Antonio Spurs head coach:
"Good game. Tough loss. Who cares? Most importantly, appreciate you all letting the locker room be tonight. Everybody's pretty emotional about the tragedy with Kobe. All of us know what a great player he was but he went beyond great playing. He was a competitor that is goes unmatched and it's what made him as a player so attractive to everybody: that focus, that competitiveness, that will to win. And even more importantly than that, we all feel a deep sense of loss for what he meant to all os us in so many ways and so many millions of people loved him for so many different reasons. It's just a tragic thing that there are no words that describe how everybody feels about it. We all think about the family and the process that they're going to go through now and that's where our thoughts should be."
2. 01:21 SOUNDBITE (English) DeMar DeRozan, San Antonio Spurs guard:
"Man. . . words can't explain it, man. For myself, learning everything that I've learned basketball-wise from Kobe. What he meant to the game. The inspiration that he brought to the world. Not just that, for starter, I'm a father. I can't imagine something like that happening. It's a sad, very sad, sad, day."
3. 02:20 SOUNDBITE (English) DeMar DeRozan, San Antonio Spurs guard:
(What Kobe meant to DeRozan personally)
"Everything. Everything came from Kobe. Everything. I would be here. I wouldn't have love, that amount of passion. . . everything."
4. 02:45 SOUNDBITE (English) DeMar DeRozan, San Antonio Spurs guard:
(On developement of tribute at start of game -- 24-second violation for No. 24 worn by Bryant)
"I know Nick Nurse (Raptors coach) came over and me mentioned something to Pop and we talked about it and it just. . . I don't know exactly who came up with it, but once we heard it we respected it on both ends and that's why we did what we did."
SOURCE: KSAT
DURATION: 03:09
STORYLINE:
After a loss to the Toronto Raptors, San Antonio Spurs coach and guard Gregg Popovich and DeMar DeRozan speak to media to express the team's sadness over sudden death of basketball great Kobe Bryant on Sunday.
Last Updated : Feb 28, 2020, 2:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.