టెస్టుల్లో అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా - తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
కొన్నేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న భారత్.. తాజా ర్యాంకింగ్స్లో దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా.. టెస్టుల్లో, టీ20ల్లో టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది.
టీమిండియా టెస్టు జట్టు
By
Published : May 1, 2020, 1:18 PM IST
|
Updated : May 1, 2020, 1:47 PM IST
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. శుక్రవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత్కు షాక్ తగిలింది. 2016 నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న వస్తున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు దానిని కోల్పోయింది. ప్రస్తుతం ఈ జాబితాలో టాప్లో ఆస్ట్రేలియా(116).. ఆ తర్వాత న్యూజిలాండ్(115), టీమిండియా(114) ఉన్నాయి.
టెస్టుల్లో అగ్రస్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
అయితే ఆసీస్.. టెస్టుల్లో మాత్రమే కాకుండా టీ20ల్లో నంబర్.1 ర్యాంక్ కొట్టేసింది. గతేడాది ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లాండ్.. వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ర్యాంక్
టెస్టు జట్టు
పాయింట్లు
1
ఆస్ట్రేలియా
116
2
న్యూజిలాండ్
115
3
టీమిండియా
114
4
ఇంగ్లాండ్
105
5
శ్రీలంక
91
6
దక్షిణాఫ్రికా
90
7
పాకిస్థాన్
86
8
వెస్టిండీస్
79
ర్యాంక్
వన్డే జట్టు
పాయింట్లు
1
ఇంగ్లాండ్
127
2
టీమిండియా
119
3
న్యూజిలాండ్
116
4
దక్షిణాఫ్రికా
108
5
ఆస్ట్రేలియా
107
6
పాకిస్థాన్
102
7
బంగ్లాదేశ్
88
8
శ్రీలంక
85
ర్యాంక్
టీ20 జట్టు
పాయింట్లు
1
ఆస్ట్రేలియా
278
2
ఇంగ్లాండ్
268
3
టీమిండియా
266
4
పాకిస్థాన్
260
5
దక్షిణాఫ్రికా
258
6
న్యూజిలాండ్
242
7
బంగ్లాదేశ్
229