ETV Bharat / sports

"గెలుపే లక్ష్యంగా"

ఇప్పటికే ఇంగ్లండ్​పై వన్డే సిరీస్ గెలిచిన భారత మహిళా జట్టు..అదే ఊపును టీ20 సిరీస్​లోనూ  కొనసాగించాలని చూస్తోంది. గువహటి వేదికగా రేపే మొదటి మ్యాచ్​ జరగనుంది.

భారత మహిళా క్రికెట్​ జట్టు
author img

By

Published : Mar 3, 2019, 5:50 PM IST

భారత మహిళ క్రికెట్​ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి ఇంగ్లండ్​తో మూడు మ్యాచ్​ల టీ-ట్వంటీ సిరీస్ ఆడనుంది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెలుపొంది అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. స్మృతి మంధాన కెప్టెన్​గా వ్యవహరించనుంది.

ఇంతకు ముందు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్​ 2-1తో గెలిచి, పొట్టి ఫార్మాట్​ను 0-3 తేడాతో ఓడిపోయింది ఉమెన్ ఇన్ బ్లూ.

టీ20 సారధి హర్మన్ ప్రీత్ కౌర్ మోకాలి గాయం నుంచి కోలుకోలేదు. దాంతో సూపర్ ఫాంలో ఉన్న స్మృతి మంధానకు కెప్టెన్​గాను నిరూపించుకునే అవకాశం లభించింది. కివీస్​ పర్యటనలో సెంచరీ, ఇంగ్లండ్​తో వన్డే సిరీస్​లో రెండు అర్ధ సెంచరీలు చేసిన ఆమె ఇప్పటికే బ్యాట్స్ ఉమెన్​గా విజయవంతమైంది.

హార్మన్ ప్రీత్ గైర్హాజరుతో అందరి కళ్లు మిథాలీ ​ఆటపైనే ఉండనున్నాయి. న్యూజిలాండ్​ పర్యటనలో ఆమెకు తొలి రెండు టీ20ల్లో అవకాశం లభించలేదు. మూడో మ్యాచ్​లో 24 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచింది. ఇక ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందో చూడాలి.

మిథాలీ రాజ్
మిథాలీ రాజ్

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​కు ముందే ఆమె రిటైరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సిరీస్​లో మిథాలీ అనుభవం జట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో...!

గతేడాది టీట్వంటీ ప్రపంచకప్​ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇస్తోంది వేద కృష్ణమూర్తి. హర్లిన్ డియోల్, భారతి పుల్మలి తమ బౌలింగ్​ను నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజడ్ ఈ సిరీస్​తో అరంగేట్రం చేస్తోంది. శిఖా పాండే పేస్ బౌలింగ్ బాధ్యతలు చూడనుంది.

జట్లు(అంచనా)

భారత్...

స్మృతి మంధాన(కెప్టెన్),మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా(వికెట్ కీపర్), భారతి పుల్మలి, అనుజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జంజడ్, అరుంధతి రెడ్డి, పూనం యాదవ్, ఏక్తా బిస్త్, రాధ యాదవ్, వేదా కృష్ణమూర్తి, హర్లిన్ డియోల్.

ఇంగ్లండ్..

టామీ బ్యూమాంట్, కేథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫీ బ్రౌన్, ఫ్రేయా ఎల్విస్, జార్జియా ఎల్విస్, అమీ జోన్స్, హేతర్ నైట్(కెప్టెన్), లారా మార్ష్, స్కీవర్, అన్యా ష్రబ్​షోల్, లిన్సే స్మిత్, లారెన్ విన్​ఫీల్డ్, వ్యాట్, అలెక్స్.

ఇవి కూడా చదవండి:

SNTV Daily Planning, 0800 GMT
Sunday 3rd March 2019.  
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reactions following selected Premier League fixtures. Including:
Fulham v Chelsea. Expect at 1730.
Everton v Liverpool. Expect at 1930.
SOCCER: Reaction following Real Betis v Getafe in La Liga. Expect at 1930.  
SOCCER: Highlights from the Italian Serie A, Napoli v Juventus. Expect at 2145.
SOCCER: Reaction from Napoli vs Juventus in Serie A. Expect at 2300.
SOCCER: Highlights from the Greek Super League, Levadiakos v Lamia. Expect at 1730.
SOCCER: Highlights from the Greek Super League, Asteras Tripolis v Panetolikos. Expect at 1945.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, Sporting CP v Portimonense. Expect at 2215.
SOCCER: AFC CL preview of group A match between Al Wasl (UAE) v Al Nassr (Saudi Arabi). Timings to be confirmed.
SOCCER: Australian A-League, Melbourne City v Perth Glory. Expect at 0930.
SOCCER (MLS): D.C. United v Atlanta United. Expect at 0300 (Monday).
MOTORSPORT (NASCAR): Pennzoil 400, Las Vegas Motor Speedway, Las Vegas, Nevada, USA. Expect at 0030.
MOTORSPORT: Highlights of the MXGP of Argentina in Neuquen. Timings to be confirmed.
WINTER SPORT:  Highlights from the Fis Nordic World Ski Championship, Men's 50km F MSt in Seefeld, Austria. Expect at 1500.
WINTER SPORT:  Highlights from the Fis Alpine Ski World Cup, Men's Super G in Kvitfjell, Norway. Expect at 1230.
WINTER SPORT:  Highlights from the Fis Alpine Ski World Cup, Ladies' Super G in Sochi, Russia. Expect at 1000.
CYCLING: Highlights from the final day of the UCI Track World Championships in Pruszkow, Poland. Expect at 1700.
ATHLETICS: UIPM 2019 Pentathlon, Mixed Relay Final in Cairo, Egypt. Timings to be confirmed.
GOLF: LPGA HSBC Champions, final round from Sentosa Golf Club, Singapore. Expect at 1015.
GOLF (PGA): The Honda Classic, PGA National (Champion), Palm Beach Gardens, Florida, USA. Expect at 0000.
BASKETBALL (NBA): Boston Celtics v Houston Rockets. Expect at 0030.
BASKETBALL (NBA): Detroit Pistons v Toronto Raptors. Expect at 0300 (Monday).
ICE HOCKEY (NHL): Anaheim Ducks v Colorado Avalanche. Expect at 0100 (Monday).
ICE HOCKEY (NHL): Vegas Golden Knights v Vancouver Canucks. Expect at 0100 (Monday).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.