ETV Bharat / sports
'ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు' - ishant sharma
వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో తెలుగు ఆటగాడు హనుమ విహారి శతకంతో మెరిశాడు. ఇషాంత్ శర్మ వల్లే ఈ ఘనత సాధించానని తెలిపాడు. సెంచరీ చూసి మా నాన్న గర్విస్తుంటారని అన్నాడు.
విహారీ
By
Published : Sep 1, 2019, 10:33 AM IST
| Updated : Sep 29, 2019, 1:23 AM IST
హనుమ విహారి.. టీమిండియా జట్టులో సుస్థిర స్థానం సంపాందించుకోవాలని చూస్తున్న తెలుగు ఆటగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ క్రికెటర్ తొలి టెస్టులో ఏడు పరుగుల తేడాలో సెంచరీ మిస్సయ్యాడు. కానీ రెండో మ్యాచ్‌లో శతకం చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
తొలి రోజు 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విహారి.. రెండో రోజు ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించాడు. జడేజాతో కలిసి 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం పేసర్ ఇషాంత్ శర్మతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఇషాంత్ అర్ధసెంచరీని, విహారి సెంచరీని సాధించారు.
"తొలి రోజు 42 పరుగులతో ఉన్నప్పుడు రాత్రి నిద్ర పట్టలేదు. రెండో రోజు ఎలాగైనా భారీ స్కోర్ సాధించాలని అనుకున్నా. మూడంకెల స్కోర్ సాధించినందుకు ఆనందంగా ఉంది. ఇదంతా ఇషాంత్ వల్లే సాధ్యమైంది. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాంత్ లేకుండా నేను సెంచరీ చేసేవాడిని కాదు."
-హనుమ విహారి, టీమిండియా ఆటగాడు
తండ్రికి అంకితం
టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన విహారి ఈ సెంచరీ చూసి తన తండ్రి గర్విస్తుంటాడని తెలిపాడు.
"మా నాన్న నాకు 12 ఏళ్లు ఉండగా చనిపోయారు. ఈ సెంచరీని ఆయనకు అంకితమిస్తున్నా. ఈ రోజు ఎంతో భావోద్వేగమైన రోజు. ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు".
-హనుమ విహారి, టీమిండియా ఆటగాడు
హనుమ విహారి సెంచరీతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఆట ముగిసే సమయానికి బుమ్రా ధాటికి 7 వికెట్లకు 87 పరుగుల చేసింది.
ఇవీ చూడండి.. బుమ్ బుమ్ బుమ్రా.. ఆరు వికెట్లతో విజృంభణ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA. 31st August, 2019.
1. 00:00 SOUNDBITE (English): Alexander Zverev, def. Aljaz Bedene 6-7(4), 7-6(4), 6-3, 7-6(3):
"Yeah, I mean, good. I think very high-level match. He played very aggressive, very well, very fast as well. Sometimes I didn't really have chances on his serve. Playing three tiebreak sets, it could have gone both ways. I'm just happy to be through."
2. 00:22 SOUNDBITE (English): Alexander Zverev, def. Aljaz Bedene 6-7(4), 7-6(4), 6-3, 7-6(3):
"I mean, it's the first time in the second week. Obviously it's a fourth round. I don't really want to stop here. I want to keep going. I want to keep improving my game. It doesn't get easier, the opponents don't get easier, the matches don't get easier. We'll see how it goes. But I'm happy for now."
3. 00:42 SOUNDBITE (German): Alexander Zverev, def. Aljaz Bedene 6-7(4), 7-6(4), 6-3, 7-6(3): This soundbite is for the benefit of our German-speaking clients.
4. 01:09 SOUNDBITE (English): Marin Cilic, def. John Isner 7-5, 3-6, 7-6(6), 6-4:
"I don't know (how I survived Isner's serve). You wait for your chances. Actually, either a half chance or a third of a chance, so... Call it either lucky, to be a little bit lucky in that third-set tiebreak or just John missing a couple of his first serves when he needed them. Just getting the return back on the 6-4 score. Just being in the rally, giving myself a shot to win the points. Just grinding it. You can't do much when he's serving like that. You have to just be positive and, you know, wait for your chance when it comes. Luckily it came at critical moment. I took it. That definitely influenced the match really a lot."
5. 02:02 SOUNDBITE (English): Marin Cilic, def. John Isner 7-5, 3-6, 7-6(6), 6-4, on facing Rafael Nadal next:
"Well, in the next round I'm going to have to create chances with Rafa. He's definitely having a great season and playing really well. Play in Montreal great tennis, definitely on a nice roll. We played quite a few times already. We know each other really well. Definitely it's going to be on me on my own side of the court to try to serve well, be a little bit aggressive, and try to impose my game as much as I can. Obviously it's going to be tough anyhow. I'm going to have to be ready for a tough battle. Hopefully I'm going to win that one."
6. 02:47 SOUNDBITE (Croatian): Marin Cilic, def. John Isner 7-5, 3-6, 7-6(6), 6-4: This soundbite is for the benefit of our Croatian-speaking clients.
7. 03:41 SOUNDBITE (Croatian): Marin Cilic, def. John Isner 7-5, 3-6, 7-6(6), 6-4: This soundbite is for the benefit of our Croatian-speaking clients.
SOURCE: SNTV/USTA/IMG Media
DURATION: 04:17
STORYLINE:
Alexander Zverev and Marin Cilic spoke to the media Saturday (31 August), following their third round victories at the 2019 U.S. Open.
Last Updated : Sep 29, 2019, 1:23 AM IST