భారత క్రికెట్ మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ టీమిండియా నాలుగో స్థానంలో ఏ బ్యాట్స్‌మెన్ అవసరం లేదని అన్నాడు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్‌కు యువరాజ్ ఈ విధంగా ఫన్నీ సమాధానమిచ్చాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""వన్డేల్లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అతడు మంచి టెక్నిక్, సామర్థ్యం ఉన్న ఆటగాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అద్భుతంగా రాణించాడు".
Why not @IamSanjuSamson at number 4 in odi.. with good technique and good head on his shoulders.. well played today anyways against SA A
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 6, 2019
">Why not @IamSanjuSamson at number 4 in odi.. with good technique and good head on his shoulders.. well played today anyways against SA A