ETV Bharat / sports

గాయంతో రింకూ దూరం.. కేకేఆర్​లోకి గుర్‌కీరత్‌

యువ క్రికెటర్​ గుర్​కీరత్​ సింగ్​ ఈ సారి ఐపీఎల్​లో కోల్​కతాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కేకేఆర్​ బ్యాట్స్​మెన్​ రింకూ సింగ్​ మోకాలి గాయంతో ప్రస్తుత సీజన్​కు దూరమయ్యాడు. దీంతో బేస్​ ప్రైజ్​ రూ.50 లక్షలకు అతడిని దక్కించుకుంది కేకేఆర్​.

author img

By

Published : Apr 4, 2021, 8:19 AM IST

Gurkeerat signs up with KKR as replacement for Rinku Singh
గాయంతో రింకూ దూరం.. కోల్‌కతాలోకి గుర్‌కీరత్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్​)..‌ గుర్‌కీరత్‌ సింగ్‌ మన్‌ను జట్టులోకి తీసుకుంది. బ్యాట్స్‌మెన్‌ రింకూ సింగ్‌ మోకాలి గాయం కారణంగా సీజన్‌కు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో గుర్‌కీరత్‌ను ఎంపిక చేసుకుంది కేకేఆర్​. నిరుడు గుర్‌కీరత్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడాడు.

ఈసారి వేలంలో గుర్​కీరత్​​ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. తాజాగా కనీస ధర రూ.50 లక్షలకు అతడితో ఒప్పందం చేసుకుంది కోల్‌కతా. ప్రస్తుత 2021 సీజన్ గురుకీరత్​కు 8వది​. ​

ఇదీ చదవండి: ఐపీఎల్​కు ముందు కరోనా పడగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.