టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తన ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా సోకడం వల్ల క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. తన వైద్యపరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
-
Due to a case at home, I have been in isolation awaiting my COVID test result. Urge everyone to follow all guidelines & not take this lightly. Stay safe!
— Gautam Gambhir (@GautamGambhir) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Due to a case at home, I have been in isolation awaiting my COVID test result. Urge everyone to follow all guidelines & not take this lightly. Stay safe!
— Gautam Gambhir (@GautamGambhir) November 6, 2020Due to a case at home, I have been in isolation awaiting my COVID test result. Urge everyone to follow all guidelines & not take this lightly. Stay safe!
— Gautam Gambhir (@GautamGambhir) November 6, 2020
"మా ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా రావడం వల్ల నేను ఐసోలేషన్లోకి వెళ్లాను. నా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దు. అందరూ మార్గదర్శకాలను పాటించాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
దిల్లీకి చెందిన గౌతమ్ గంభీర్.. టీమ్ఇండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడారు. ప్రస్తుతం భాజపా తరఫున ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.