ETV Bharat / sports

న్యూజిలాండ్​ మాజీ ఆల్​ రౌండర్​ బ్రూస్ టేలర్​ మృతి - న్యూజిలాండ్​ క్రికెట్​ ట్వీట్

న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్​ బ్రూస్​ టేలర్​ మృతిచెందాడు. ఆనారోగ్యం కారణంగా శనివారం ఆయన మరణించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ ట్విటర్​ వేదికగా వెల్లడించింది.

Former NZ all-rounder Bruce Taylor passes away
న్యూజిలాండ్​ మాజీ ఆల్​ రౌండర్​ బ్రూస్ టేలర్​ మృతి
author img

By

Published : Feb 6, 2021, 12:17 PM IST

న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్​ బ్రూస్​ టేలర్(77) శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. న్యూజిలాండ్​ క్రికెట్​ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపింది.

  • NZC is deeply saddened to learn of the passing of NZ all-rounder, Bruce Taylor, aged 77. In his 30 Tests, Bruce was a force of nature & remains the only player in the world to have scored a century & taken a five-for on Test debut. Our thoughts are with his family & close friends

    — BLACKCAPS (@BLACKCAPS) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటి వరకు టేలర్​ న్యూజిలాండ్​ తరపున 32 మ్యాచ్​లు ఆడాడు. ఇందులో 30 సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లలో 898 పరుగులు సాధించి 111 వికెట్లు తీశాడు. 1972 వెస్టిండీస్​​తో జరిగిన మ్యాచ్​లో 74 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి కెరీర్​ బెస్ట్​ గణాంకాలు సాధించాడు. టెస్టు అరంగేట్రంలో శతకం చేసి ఐదు వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్​ టేలర్​ కావడం విశేషం.

ఇదీ చదవండి:భారత బౌలర్లు డీలా- భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.