టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికి మరోసారి అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఆరుగురిని ఇంటర్వ్యూ చేసిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ శాస్త్రికే పట్టం కట్టింది. అయితే ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు.
కోచ్‌గా రవిశాస్త్రి పేరు ప్రకటించగానే అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పడు కోహ్లీ, శాస్త్రి ఏది చెబితే అది చెల్లుబాటవుతుందని మండిపడుతున్నారు.
-
The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. 😥😥😥
— Vaisakh S (@Vaisakh42175734) August 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Indian fans right now#RaviShastri#TeamIndiaCoach pic.twitter.com/79ZRbdW3Jj
">The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. 😥😥😥
— Vaisakh S (@Vaisakh42175734) August 16, 2019
Indian fans right now#RaviShastri#TeamIndiaCoach pic.twitter.com/79ZRbdW3JjThe CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. 😥😥😥
— Vaisakh S (@Vaisakh42175734) August 16, 2019
Indian fans right now#RaviShastri#TeamIndiaCoach pic.twitter.com/79ZRbdW3Jj
రవిశాస్త్రి అధ్వర్యంలో టీమిండియా 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లు, 2016 టీ20 ప్రపంచకప్ కోల్పోయింది. మరోసారి 2020లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఓడిపోతుందని విమర్శిస్తున్నారు నెటిజన్లు.
-
So Ravi Shastri expected to deliver again for #TeamIndia, till WT20 2020 #RaviShastri pic.twitter.com/SSOJl3ekYz
— Prabhu (@Cricprabhu) August 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">So Ravi Shastri expected to deliver again for #TeamIndia, till WT20 2020 #RaviShastri pic.twitter.com/SSOJl3ekYz
— Prabhu (@Cricprabhu) August 16, 2019So Ravi Shastri expected to deliver again for #TeamIndia, till WT20 2020 #RaviShastri pic.twitter.com/SSOJl3ekYz
— Prabhu (@Cricprabhu) August 16, 2019
ఇవీ చూడండి.. "టీమిండియాపై ఓడినా.. ప్రపంచమేమీ మునిగిపోదు"