ETV Bharat / sports

యాషెస్​కు ముందు రాయ్​కు 'టెస్ట్'

ప్రపంచకప్​లో సత్తాచాటిన ఇంగ్లాండ్ ఓపెనర్​ రాయ్ టెస్టుల్లోనూ విజయవంతమవ్వాలని భావిస్తున్నాడు. ఐర్లాండ్​తో జరిగే నాలుగు రోజుల టెస్టు మ్యాచ్​తో అరంగేట్రం చేయనున్నాడీ స్టార్ బ్యాట్స్​మెన్.

రాయ్
author img

By

Published : Jul 23, 2019, 2:44 PM IST

Updated : Jul 23, 2019, 4:30 PM IST

2019 ప్రపంచకప్​లో విధ్వంసకర బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్. ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్​తో అలరించిన రాయ్​ తొలిసారిగా టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ప్రపంచకప్​లో సత్తాచాటిన రాయ్​.. టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని ఇంగ్లాండ్​ సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ ఫార్మాట్లోనూ రాయ్ విజయవంతమైతే ఇంగ్లీష్ జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఆ జట్టు ఓపెనర్​ బర్న్స్​తో కలిసి రాయ్ ఓపెనింగ్ చేయనున్నాడు.

"కొన్నేళ్లుగా రాయ్ ఆటలో చాలా మార్పు వచ్చింది. ఆటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ప్రపంచకప్​ ఫామ్​ను కొనసాగించి రాయ్ టెస్టుల్లోనూ విజయవంతమవుతాడని భావిస్తున్నా".
-బర్న్స్​, ఇంగ్లాండ్ టెస్ట్ ఓపెనర్.

పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన శైలిలో చెలరేగి ఆడే రాయ్.. టెస్టుల్లో రాణించాలని ఆశిస్తున్నాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​ ముందు రాయ్​కు ఇదొక పరీక్ష.

ఇవీ చూడండి.. కరీబియన్లపై భారత్​ యువజట్టు ప్రదర్శన అదుర్స్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
  
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Seoul – 23 July 2019  
1. Various of Russian embassy officials including Russian Deputy Military Attaché, Nikolai Marchenko, arriving at South Korean Joint Chiefs of Staff building
2. Various of Chinese embassy officials arriving at building, going through security
3. Various of building exterior
4. Du Nong Yi, Defence attaché at the Chinese embassy in Seoul speaking to journalist
5. SOUNDBITE (English) Du Nong Yi, defence attaché at the Chinese embassy in Seoul
"I have to mention one thing. Air recognition area is not airspace. Okay?"
6. Various of Yi getting into car, car leaving
STORYLINE:
The South Korean Joint Chiefs of Staff on Tuesday summoned Russian and Chinese military attachés to protest the countries' military jets entering South Korea's airspace.
Russia's Deputy Military Attaché to South Korea, Nikolai Marchenko and Chinese Defence Attaché to South Korea, Du Nong Yi, on Tuesday visited the Joint Chiefs of Staff headquarters in Seoul.
South Korean jets fired 360 rounds of warning shots after a Russian military plane violated South Korea's airspace on Tuesday, Seoul officials said, in the first such incident between the countries.
Three Russian military planes - two Tu-95 bombers and one A-50 airborne early warning and control aircraft - initially entered South Korea's air defence identification zone off its east coast before the A-50 entered the country's territorial sky, the South's Defence Ministry said.
The three Russian planes had entered the South Korean air defence identification zone with two Chinese bombers.
But it wasn't immediately known whether the two countries deliberately did so, according to the South Korean official.
Before their joint flights with the Russian planes, the Chinese warplanes entered South Korea's air defence identification zone off its southwest coast earlier Tuesday, according to the South Korean official.
Chinese planes have occasionally entered South Korea's air defence identification zone in recent years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.