ETV Bharat / sports

సౌథాంప్టన్​ టెస్టులో ఇంగ్లాండ్​పై వెస్టిండీస్​ విజయం

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న సౌథాంప్టన్ టెస్టులో విండీస్​ జట్టు విజయాన్ని అందుకుంది. ఇంగ్లీష్​ జట్టుపై నిలకడగా బంతితోనూ, బ్యాట్​తోనూ ఆధిపత్యం చెలాయిస్తూ..ప్రత్యర్థిని 4 వికెట్ల తేడాతో ఓడించారు కరీబియన్లు

ENG vs WI Test: West indies won by 4 wickets
సౌథాంప్టన్​ టెస్టులో ఇంగ్లాండ్​పై వెస్టిండీస్​ విజయం
author img

By

Published : Jul 12, 2020, 10:44 PM IST

కరోనా సంక్షోభం తర్వాత క్రికెట్​ ప్రపంచంలో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య తొలి మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో విండీస్​ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లీష్​ జట్టుపై విజయం సాధించింది. రెండు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్​లో తొలిపోరు రసవత్తరంగా ముగిసింది.

తొలిరోజు వర్షార్పణం

టెస్టు ప్రారంభమైన తొలి రోజు వర్షం కారణంగా అంతరాయం కలిగినా.. తర్వాతి రెండు రోజులు వెస్టిండీస్​ ఆధిపత్యం చెలాయించింది. నాలుగో రోజు అనూహ్యంగా ఇంగ్లాండ్​ పుంజుకున్నా.. మ్యాచ్​ ఇంగ్లీష్​ ఆటగాళ్ల చేతిలోకి వెళ్లకుండా కరీబియన్​ ఆటగాళ్లు గట్టీ పోటీ ఇచ్చారు. చివరి రోజూ అదే విధమైన ప్రదర్శనతో విండీస్ బ్యాట్స్​మెన్లు జట్టుకు విజయాన్ని తెచ్చి పెట్టారు.

నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 170 పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ జట్టు. మొదటి ఇన్నింగ్స్​లో 204 రన్స్​కే ఆలౌట్​ అయ్యి.. 114 పరుగలు వెనుకబడి రెండో ఇన్నింగ్స్​ను ప్రారంభించిన ఇంగ్లాండ్​ 313 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన విండీస్​ జట్టు ఆది నుంచి నిలకడగా రాణిస్తూ.. విజయం సాధించింది.

నిలకడగా రాణించిన విండీస్​

వెస్టిండీస్​ జట్టు రెండో ఇన్నింగ్స్​ ఆరంభంలోనే విలువైన నాలుగు వికెట్లు (బ్రాత్​ వైట్​, జాన్​ కాంప్​బెల్​, షై హోప్​, బ్రూక్స్​) కోల్పొయినా.. ఆ తర్వాత క్రీజ్​లోకి వచ్చిన బ్లాక్​ వుడ్​, రోస్టన్​ చేజ్​ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బ్లాక్​వుడ్​ అర్ధ సెంచరీ జట్టు విజయానికి సహకరించింది.

ఆర్చర్​ సత్తా చాటినా..

ఇంగ్లాండ్​ బౌలింగ్​లో జోఫ్రా ఆర్చర్​ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మార్క్​ వుడ్​ ఒక వికెట్​ సాధించాడు. అయినా విండీస్​ బ్యాట్స్​మెన్లను నిలువరించడంలో ఇంగ్లీష్​ బౌలర్లు విఫలమయ్యారు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 204 వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 318

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: రోరీ బర్న్స్‌ (సి) క్యాంప్‌బెల్‌ (బి) చేజ్‌ 42; సిబ్లీ (సి) డౌరిచ్‌ (బి) గాబ్రియెల్‌ 50; డెన్లీ (సి) హోల్డర్‌ (బి) చేజ్‌ 29; క్రాలీ (సి) అండ్‌ (బి) జోసెఫ్‌ 76; స్టోక్స్‌ (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 46; పోప్‌ (బి) గాబ్రియెల్‌ 12; బట్లర్‌ (బి) జోసెఫ్‌ 9; బెస్‌ (బి) గాబ్రియెల్‌ 3; ఆర్చర్‌ (సి) డౌరిచ్​ (బి) గాబ్రియెల్​ 23; వుడ్‌ (సి) డౌరిచ్​ (బి) గాబ్రియెల్​ 2; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (112.2 ఓవర్లలో ఆలౌట్) 313

వికెట్ల పతనం: 1-72, 2-113, 3-151, 4-249, 5-253, 6-265, 7-278, 8-279, 9-303, 10-313

బౌలింగ్‌: రోచ్‌ 22-8-50-0; గాబ్రియెల్‌ 21.2-4-75-5; హోల్డర్‌ 22-8-49-1; చేజ్‌ 25-6-71-2; జోసెఫ్‌ 18-2-45-2; బ్రాత్‌వైట్‌ 3-0-9-0

వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్​: బ్రాత్​ వైట్​ (బి) ఆర్చర్​ 4; కాంప్​బెల్​ బ్యాటింగ్​ 8; షై హోప్​ (బి) వుడ్​ 9; బ్రూక్స్​ (ఎల్బీ) (బి) ఆర్చర్​ 0; రోస్టన్​ చేజ్​ (సి) జోస్​ బట్లర్​ (బి) ఆర్చర్​ 37; బ్లాక్​ వుడ్​ (సి) అండర్సన్​ (బి) స్టోక్స్​ 95; షేన్ డౌరిచ్​ (సి) జోస్​ బట్లర్​ (బి) స్టోక్స్​ 20; జాసన్​ హోల్డర్​ బ్యాటింగ్​ 14; ఎక్స్​ట్రాలు 13 మొత్తం: (64.1 ఓవర్లలో 6 వికెట్లు) 200

వికెట్ల పతనం: 1-7, 2-7, 3-27, 4-100, 5-168, 6-189

బౌలింగ్​: జేమ్స్​ అండర్సన్​ 15-3-42-0; జోఫ్రా ఆర్చర్​ 17-3-45-3; మార్క్​ వుడ్​ 12-0-36-1; డొమినిక్​ బెస్​ 10-2-31-0; బెన్​ స్టోక్స్​ 10.2-1-39-2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.