ETV Bharat / sports

దేవధర్ ట్రోఫీ విజేతగా 'భారత్ బీ'.. ఆకట్టుకున్న కేదార్ - parthiv patel

రాంచీ వేదికగా భారత్​ సీతో జరిగిన దేవధర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ బీ 51 పరుగుల తేడాతో గెలిచింది. కేదార్ జాదవ్, యశస్వీ జైస్వాల్ అర్ధశతకాలతో ఆకట్టుకొని జట్టును గెలిపించారు.

దేవధర్ ట్రోఫీ
author img

By

Published : Nov 4, 2019, 7:35 PM IST

ప్రతిష్టాత్మక దేవధర్ ట్రోఫీ విజేతగా 'భారత్​ బీ' జట్టు నిలిచింది. రాంచీ వేదికగా 'భారత్​ సీ'తో జరిగిన ఫైనల్లో 51 పరుగుల తేడాతో నెగ్గింది. పార్థివ్ పటేల్​ సారథ్యంలోని 'భారత్ బీ' మొదట బ్యాటింగ్ చేసి... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. కేదార్ జాదవ్(86), యశస్వీ జైస్వాల్(54) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 'భారత్​ సీ' బౌలర్లలో ఇషాన్ పోరెల్ 5 వికెట్లతో సత్తా చాటాడు.

deodhar trophy won by india b
భారత్​ బీ కెప్టెన్ పార్థివ్ పటేల్

284 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన 'ఇండియా సీ' జట్టు ఆరంభంలోనే కెప్టెన్ శుభ్​మన్ గిల్ వికెట్ కోల్పోయింది. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియమ్‌ గార్గ్‌ (74) అద్భుతంగా ఆడాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (28) పర్వాలేదనిపించాడు. అయితే జట్టు స్కోరు 56 వద్ద మయాంక్‌ను బోల్తా కొట్టించాడు నదీమ్‌.

ఆ తర్వాత ఇండియా-సీ వరుసగా వికెట్లు చేజార్చుకొని 77/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అక్షర్‌ పటేల్‌ (38), జలజ్‌ సక్సేన (37*), మయాంక్‌ మార్కండె (27) ఆచితూచి ఆడారు. ఓ వైపు చేయాల్సిన రన్‌రేట్‌ పెరగడం, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడం వల్ల ఇండియా సీ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కోహ్లీ రికార్డు బ్రేక్​ చేసిన గిల్..

అతి తక్కువ వయసులోనే ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోఫీ ఫైనల్లో ఓ జట్టుకు సారథ్యం వహించాడు గిల్‌. 20ఏళ్ల 57 రోజుల వయసున్న శుభ్‌మన్‌... 'ఇండియా సీ' బృందానికి కెప్టెన్​గా వ్యవహరించాడు. అంతకుముందు 2009-10లో నార్త్‌జోన్‌కు సారథ్యం వహించిన విరాట్‌ కోహ్లీ (21 ఏళ్ల 142 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.

deodhar trophy won by india b
శుభ్​మన్ గిల్​

ఇదీ చదవండి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్​ వచ్చేసిందోచ్​...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Srinagar - 4 November 2019
1. Various of security at site of the attack
2. SOUNDBITE (Urdu) Sheikh Zubair, eyewitness:
"There was a grenade (attack) that happened suddenly. Everyone was busy with their work, that's why many were injured. One died on the spot."
3. Various of wounded being wheeled into hospital
4. Injured on bed in hospital doorway, people surrounding
5. Ambulance leaving the hospital  
STORYLINE:
One person was killed and at least 25 others were injured Monday after an attacker threw a grenade at a busy market in Indian-controlled Kashmir's main city, police and medics said.
The slain was identified as a street vendor from India's Uttar Pradesh state.
Police blamed the attack on insurgents fighting Indian rule.
Eyewitness Sheikh Zubair said the attack happened suddenly while "everyone was busy with their work, that's why many were injured. One died on the spot."
The medics at the main hospital in Srinagar said they received 25 wounded.
Two doctors said two of the injured were brought to the hospital in critical condition with head injuries and were being operated on.
The doctors spoke on condition of anonymity in keeping with government policy.
The attack comes a week after at least 20 people were wounded when militants lobbed a grenade at a bus stop in northwestern Sopore town.
That attack was an apparent retaliation for New Delhi's stripping the disputed region of its semi-autonomous status in early August.
The August decision was accompanied by a harsh crackdown, with New Delhi sending tens of thousands of additional troops to the already heavily militarized region, imposing a sweeping curfew, arresting thousands and cutting virtually all communications.
Authorities have since eased restrictions, lifting roadblocks and restoring landlines and some cellphone services.
They have encouraged students to return to school and businesses to reopen.
But Kashmiris have largely stayed home, in defiance or fear amid threats of violence.
As the crackdown continues, Kashmiris have quietly refused to resume their normal lives, confounding India at their own economic expense.
For now, businesses in Kashmir are still largely shut.
Many markets are only open for a few hours each morning.
In recent weeks, at least 10 non-local laborers and truck drivers have been killed by gunmen in separate incidents.
Police have blamed militants for the killings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.