ETV Bharat / sports

గోల్డెన్​ హ్యాండ్​: పాండే ఉంటే ప్రత్యర్థికి పరాజయమే.. - manish pandey 19th win

భారత క్రికెట్​ జట్టులో ఆటగాళ్ల ప్రతిభకు కొదువలేదు. న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో యువ క్రికెటర్లు ఒత్తిడి సమయంలోనూ అద్భుతంగా రాణించారు. అయితే టీమిండియాలో మనీశ్​ పాండే మాత్రం లక్కీఛార్మ్​గా మారాడు. ఎందుకంటే అతడు ఆడిన 19 టీ20ల్లో భారత్​ ఎప్పుడూ ఓడిపోకపోవడం విశేషం.

Consecutive 19th T20I win for India When Manish Pandey is in Playing 11
గోల్డెన్​ హ్యాండ్​: పాండే ఉండే ప్రత్యర్థికి పరాజయమే..
author img

By

Published : Feb 2, 2020, 9:37 PM IST

Updated : Feb 28, 2020, 10:25 PM IST

భారత టీ20 జట్టులో మనీశ్ పాండేకి గత రెండేళ్లుగా చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాడు. మైదానంలో చాలా వేగంగా కదిలే ఈ ఆటగాడు.. ప్రత్యర్థికి బ్యాట్​తోనూ సమాధానం చెప్పగలడు. తాజాగా న్యూజిలాండ్​తో సిరీస్​లోనూ ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. నాలుగో టీ20లో టాప్​ ఆర్డర్​ విఫలమైనప్పుడు అర్ధశతకంతో రాణించాడు. అయితే ఇతడు భారత టీ20 జట్టుకు లక్కీ ఛార్మ్​గా మారాడు. ఎందుకంటే గత రెండేళ్లలో ఇతడు తుది జట్టులో బరిలోకి దిగిన టీ20ల్లో భారత్​కు ఓటమే లేదు.

Consecutive 19th T20I win for India When Manish Pandey is in Playing 11
మనీశ్​ పాండే

న్యూజిలాండ్​పై ఐదు టీ20ల సరీస్​ క్లీన్​ స్వీప్​ చేసిన టీమిండియా... తొలసారి కివీస్​ గడ్డపై పొట్టి ఫార్మాట్​ టైటిల్​ అందుకుంది. అయితే ఇందులో మనీశ్​ పాత్ర కీలకంగా ఉంది. కీలక సమయంలో అద్భుతమైన క్యాచ్​లతో మ్యాచ్​ ఫలితాన్ని మార్చేశాడు. 2018 నుంచి న్యూజిలాండ్‌తో ఐదో టీ20 వరకూ భారత్ తరఫున మనీశ్ పాండే 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడగా.. అన్నింటిలోనూ టీమిండియానే గెలుపొందింది. అంతేకాకుండా చివరి ఏడు టీ20ల్లోనూ మనీశ్​ నాటౌట్‌గా నిలవడం విశేషం.

  • ' class='align-text-top noRightClick twitterSection' data=''>

ZCZC
PRI ESPL NAT NRG
.JAIPUR DES25
RJ-LD-CORONAVIRUS
Three test negative for coronavirus in Jaipur
         Jaipur, Feb 2 (PTI) Three persons who were admitted to a hospital here have tested negative for the novel coronavirus, officials said on Sunday.
         They were admitted to the hospital on Saturday and were kept under observation.
         "All three have tested negative for coronavirus," Dr DS Meena," Superintendentof SMS Hospital said on Sunday.
         Arrangements have been made at Alwar's ESIC Medical College for keeping nearly 300 Indian citizens airlifted from China's Wuhan city, the epicentre of the coronavirus outbreak.
         The batch of passengers has not yet arrived and is likely to arrive on Monday, said Ravi Sharma, a state health department official coordinating with the Centre.
         He said 300 beds have been prepared in two hostels and adequate staff has been deployed.
         Deputy CMHO, Alwar, Dr Chhabil Kumar said the passengers will be quarantined and kept under observation for 28 days. PTI SDA
TDS
TDS
02021935
NNNN
Last Updated : Feb 28, 2020, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.