ETV Bharat / sports

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆరోగ్య​ పరిస్థితి విషమం! - మాజీ క్రికెటర్​ చేతన్​ చౌహాన్​ కరోనా

కరోనా బారిన పడ్డ టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ చేతన్ చౌహాన్​ ఆరోగ్యం క్షీణించిందని సమాచారం. ఇప్పటికే కిడ్నీ, బీపీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

chetan chauhan corona
చేతన్ చౌహాన్
author img

By

Published : Aug 15, 2020, 6:55 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్‌ చౌహాన్‌ జూలైలో కరోనా బారిన పడ్డారు.

కరోనా చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడం వల్ల వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

1969-1978 మధ్య కాలంలో 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు చేతన్. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ ‌153 పరుగులు సాధించారు.

ఇది చూడండి 'ధోనీ నాలుగో స్థానంలో ఆడితే మంచిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.