ETV Bharat / sports

వర్ణవివక్షతో పుజారాను అలా పిలిచేవారు! - chesteswar pujara racism

ఇంగ్లాండ్​కు చెందిన​ యార్క్​షైర్ ఫ్రాంచైజీలో జాతి వివక్ష చూపిస్తారని తెలిపారు ఆ జట్టులో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులు. భారత బ్యాట్స్​మన్​ చెతేశ్వర్​ పుజారాను చాలా సార్లు 'స్టీవ్'​ అని పిలిచారని చెప్పారు.

chesteswar pujara
పుజారా
author img

By

Published : Dec 5, 2020, 4:58 PM IST

Updated : Dec 5, 2020, 5:09 PM IST

ఇంగ్లాండ్​కు చెందిన యార్క్​షైర్​ క్రికెట్​ క్లబ్​లో​ వర్ణ, జాతి వివక్ష చూపిస్తారని తెలిపారు సదరు ఫ్రాంచైజీకి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు. టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ చెతేశ్వర్​ పుజారాను 'స్టీవ్'​ అని పిలిచేవారని చెప్పారు.

ఇటీవల ఇంగ్లాండ్​ క్రికెటర్​ అజీమ్​ రఫీక్​.. సదరు జట్టులో జాతి వివక్ష చూపించడం ఎక్కువవుతోందని ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మాజీ ఉద్యోగులు రఫీక్​ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ పై విషయాన్ని చెప్పారు. "ఆసియా ఉపఖండానికి చెందిన ప్రతిఒక్కరిపై వారు వర్ణవివక్ష చూపిస్తారు. ప్రతివ్యక్తిని స్టీవ్​ అని పిలుస్తారు. భారత బ్యాట్స్​మన్​ చెతేశ్వర్​ పూజారా పేరు పలకడం రాక వారు అతడిని కూడా స్టీవ్​ అని పిలిచేవారు" అని వివరించారు.

ఇదీ చూడండి : 'అతడు క్రీజులో ఉంటే మాకు తలనొప్పి తప్పదు'

Last Updated : Dec 5, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.