ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ - rajastan royals

జయపుర వేదికగా రాజస్థాన్-చెన్నై జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన ధోని సేన బౌలింగ్ ఎంచుకుంది. జోరు మీదున్న చెన్నైకు రాయల్స్ జట్టు అడ్డుకట్ట వేస్తుందా లేదా అనేది చూడాలి.

ఐపీఎల్
author img

By

Published : Apr 11, 2019, 7:48 PM IST

ప్రస్తుతం ధోని సేన.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, రహనే జట్టు దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే కెప్టెన్​గా వంద విజయాలు సాధించిన సారథిగా ధోని రికార్డు సృష్టిస్తాడు.

ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్​లో 75 పరుగులతో ఆకట్టుకున్నాడు కెప్టెన్ ధోని. మరోసారి అలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ధోని నాయకత్వంలో చెన్నై జట్టు సమతూకంతో ఉంది.

ఈ సీజన్​లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది రాజస్థాన్ జట్టు. అందుకు తగ్గ కృషి చేయడంలో మాత్రం విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్​ల్లోనూ ఓటమి పాలైంది. సొంత గడ్డపై జరిగిన గత మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో కోల్​కతా చేతిలో ఓడిపోయింది.

జట్లు
చెన్నై సూపర్ కింగ్స్

ధోని(కెప్టెన్), వాట్సన్, రాయుడు, రైనా, కేదార్ జాదవ్, జడేజా, డుప్లెసిస్, తాహిర్, షార్దూల్ ఠాకూర్, సాంట్నర్, చాహర్​
రాజస్థాన్ రాయల్స్

అజింక్యా రహానే(కెప్టెన్), స్టీవ్ స్మిత్, స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బట్లర్, సంజూ శాంసన్, శ్రేయాస్ గోపాల్, ఉనద్కత్, ధవల్ కులకర్ణి, రియాగ్ పరాగ్, రాహుల్ త్రిపాఠి.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various. File.
Madrid, Spain - 5th April 2019
1. 00:00 Various of Diego Costa warming up at Atletico Madrid training session
Madrid, Spain - 23rd November 2018
2. 00:10 Costa training with Atletico Madrid
Madrid, Spain - 29th January 2019
3. 00:22 Costa repeatedly kicking football to member of Atletico Madrid coaching staff
Madrid, Spain - 19th February 2019
4. 00:30 Costa walking at Atletico Madrid training session
SOURCE: SNTV
DURATION: 00:36
STORYLINE:
++TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.