ETV Bharat / sports

ఇకపై రంజీ మ్యాచ్​ల్లోనూ 'డీఆర్​ఎస్'

రానున్న రంజీ సీజన్ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​ను ప్రవేశపెట్టనుంది బీసీసీఐ. అనవసర తప్పిదాలు నివారించేందుకు ఈ పద్దతి తీసుకొస్తున్నామని జనరల్ మేనేజర్​ సబా కరీమ్ తెలిపారు.

ఇకపై రంజీ మ్యాచ్​ల్లోనూ 'డీఆర్​ఎస్'
author img

By

Published : Jul 19, 2019, 9:03 PM IST

రానున్న రంజీ సీజన్​ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ). గత సీజన్లలో అంపైర్ల తప్పిదాలు, మరోసారి జరగకుండా నివారించొచ్చని పేర్కొంది.

గత రంజీ సీజన్​లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు చాలానే జరిగాయి. సెమీస్​లో కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచే దీనికి ఉదాహరణ. వీటన్నింటిని నివారించేందుకే రంజీల్లో డీఆర్​ఎస్ పద్దతి ప్రవేశపెట్టనున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్​ సబా కరీమ్ చెప్పారు.

ranji trophy
రంజీ ట్రోఫీ

"అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తప్పిదాలను నివారించాలని చూస్తున్నాం. రంజీ ట్రోఫీ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​ను ప్రవేశపెట్టనున్నాం. ఫీల్డ్​ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది." -సబా కరీమ్, బీసీసీఐ జనరల్ మేనేజర్

గత రంజీ సెమీఫైనల్​ కర్ణాటకతో మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాల వల్ల సౌరాష్ట్ర బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్ పుజారాకు జీవనదానం లభించింది. ఆ తర్వాత సెంచరీ చేశాడు. ఓటమి పాలైన ప్రత్యర్థి కర్ణాటక తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రంజీల్లో డీఆర్ఎస్​ ప్రవేశపెట్టాలని నిర్ణయించి.. ఈ ఏడాది మేలో కెప్టెన్లు, కోచ్​లతో కలిపి బీసీసీఐ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. జూన్​లో ఈ నిర్ణయాన్ని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆమోదించింది.

ఇది చదవండి: స్లో ఓవర్​ రేట్​కు నిషేధం ఉండదు: ఐసీసీ

రానున్న రంజీ సీజన్​ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్(అంపైర్ నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ). గత సీజన్లలో అంపైర్ల తప్పిదాలు, మరోసారి జరగకుండా నివారించొచ్చని పేర్కొంది.

గత రంజీ సీజన్​లో అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు చాలానే జరిగాయి. సెమీస్​లో కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచే దీనికి ఉదాహరణ. వీటన్నింటిని నివారించేందుకే రంజీల్లో డీఆర్​ఎస్ పద్దతి ప్రవేశపెట్టనున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్​ సబా కరీమ్ చెప్పారు.

ranji trophy
రంజీ ట్రోఫీ

"అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తప్పిదాలను నివారించాలని చూస్తున్నాం. రంజీ ట్రోఫీ నాకౌట్​ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​ను ప్రవేశపెట్టనున్నాం. ఫీల్డ్​ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది." -సబా కరీమ్, బీసీసీఐ జనరల్ మేనేజర్

గత రంజీ సెమీఫైనల్​ కర్ణాటకతో మ్యాచ్​లో అంపైర్ల తప్పిదాల వల్ల సౌరాష్ట్ర బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్ పుజారాకు జీవనదానం లభించింది. ఆ తర్వాత సెంచరీ చేశాడు. ఓటమి పాలైన ప్రత్యర్థి కర్ణాటక తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రంజీల్లో డీఆర్ఎస్​ ప్రవేశపెట్టాలని నిర్ణయించి.. ఈ ఏడాది మేలో కెప్టెన్లు, కోచ్​లతో కలిపి బీసీసీఐ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. జూన్​లో ఈ నిర్ణయాన్ని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆమోదించింది.

ఇది చదవండి: స్లో ఓవర్​ రేట్​కు నిషేధం ఉండదు: ఐసీసీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
           
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Warren, Michigan – 24 June 2019
1. Various of a person bending down to look at the 2020 Chevrolet Corvette Stingray
2. Corvette marketing manager Harlan Charles checks out the car
3. SOUNDBITE (English) Harlan Charles, Corvette Marketing Manager:
"So this is the 2020 Chevrolet Corvette Stingray. We're introducing it July 18th. The goal is to be on sale by the end of the calendar year."
4. Various of the Corvette
5. SOUNDBITE (English) Harlan Charles, Corvette Marketing Manager:
"The seventh-generation came out in 2013 as a 2014 model. We're in our sixth model year. So this is our eighth Corvette generation."
6. Various of the Corvette's new mid-engine configuration
7. SOUNDBITE (English) Harlan Charles, Corvette Marketing Manager:
"The big thing that sets us apart is our new configuration. It's a mid-engine configuration with the engine behind the driver. And it really enables a whole new proportion for the car, new look for the car, a new type of driving experience."
8. Various of the Corvette, including the logo; and Charles and others standing outside the vehicle with someone in the driver's seat
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Southfield, Michigan – 1 July 2019
9. SOUNDBITE (English) Stephanie Brinley, Automotive Analyst, IHS Markit:
"We might not see the Corvette outsell the current generation. What's more important for the Corvette is that it does accurately demonstrate sort of this high level of technology, the high level of performance. And it's where GM can express and show what it can do in that level."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Warren, Michigan – 24 June 2019
10. Various of the rear of the car
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Southfield, Michigan – 1 July 2019
11. SOUNDBITE (English) Stephanie Brinley, Automotive Analyst, IHS Markit:
"As much as we buy cars to get ourselves from A to B, to move our families to where we need to go and to just move around, part of it is romance and excitement and passion and fun. And vehicles like the Corvette embody that."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Warren, Michigan – 24 June 2019
12. Various of the new car, including the interior; and a person opening the hood
13. SOUNDBITE (English) Harlan Charles, Corvette Marketing Manager:
"The older crowd, they have the '63 split window. And there's the later generations. But this is really for a new generation of customers. This is going to be a big change for the Corvette while still keeping true to the Corvette values."
14. Various of the new Corvette, including the Stingray logo
STORYLINE:
General Motors unveiled its new Corvette model in a glitzy ceremony in California on Thursday night.
Last month the media were given a preview of the new model.
This is not your typical Corvette.
The 2020 model, the eighth-generation 'Vette, is radically different from its predecessors, which for six decades had the engine in the front.
This time, engineers moved General Motors' trademark small-block V8 behind the passenger compartment. It's so close to the driver that the belt running the water pump and other accessories is only a foot (0.3 meters) away.
Also gone are the traditional long hood and large, sweeping front fenders, replaced by a downward-sloping snub nose and short fenders. In the back, there's a big, tapered hatch that opens to a small trunk and a healthy lean into the low-sitting standard 6.2-liter, 495 horsepower engine.
"It really enables a whole new proportion for the car, new look for the car. A new type of driving experience," said Harlan Charles, the Corvette's marketing manager.
With a mid-engine, the flagship of GM's Chevrolet brand will have the weight balance and center of gravity of a race car, rivaling European counterparts and leaving behind sports sedans and ever-more-powerful muscle cars that were getting close to outperforming the current 'Vette.
"We might not see the Corvette outsell the current generation. What's more important for the Corvette is that it does accurately demonstrate sort of this high level of technology, the high level of performance," said Stephanie Brinley, an automotive analyst with IHS Markit. "And it's where GM can express and show what it can do in that level."
GM says the car, with an optional ZR1 performance package, will go from zero to 60 miles per hour (96.6 kilometers per hour) in under three seconds, the fastest Corvette ever and about a full second quicker than the outgoing 'Vette.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.